కృష్ణా జిల్లా మైలవరంలోని మదర్‌థెరిస్సా మహిళా మండలి ఆధ్వర్యంలో... సొంతంగా తయారుచేస్తున్న మాస్కులను, శానిటైజర్లను మేడే సందర్భంగా పంపిణీ చేశారు. కరోనా లాక్డౌన్ పోరులో అహర్నిశలు.. విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులకు, కార్మికులకు, ఆశా వర్కర్లకు.. మహిళా మండలి అధ్యక్షురాలు కోయా సుధా అందజేశారు.
ఇదీ చదవండి: భవిష్యత్ కోసం బిస్కెట్లు దాచుకుంటున్న శునకం!