రాష్ట్రవ్యాప్తంగా ప్రసిద్ధి గాంచిన కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ అమ్మవారికి సారే బహూకరించారు. కృష్ణాజిల్లా నందిగామ వాసవి క్లబ్ మహిళల ఆధ్వర్యంలో శ్రీ తిరుపతమ్మ అమ్మవారికి... ఆషాఢమాసంలో ఆనవాయితీగా సమర్పించే సారె ను అందజేశారు. నందిగామ నుంచి పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చి... అమ్మవారికి కి పట్టు వస్త్రాలు, ఫలాలు, పిండి వంటలు తీసుకొచ్చారు. మేళతాళాలతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసారు. అనంతరం సారెను ఆలయ ప్రధాన అర్చకుడు మరిపోయిన వెంకటరమణ ఆలయ చైర్మన్ అత్తులూరి అచ్యుతరావు అందుకుని అమ్మవారికి సమర్పించారు. ఈ కార్యక్రమంతో ఆలయం వద్ద పెద్ద ఎత్తున కోలాహలం నెలకొంది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
తిరుపతమ్మ తల్లికి సారే సమర్పించిన భక్తులు
కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ అమ్మవారికి సారె సమర్పించారు. అమ్మవారికి కి పట్టు వస్త్రాలు, ఫలాలు, పిండి వంటలు తీసుకొచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రసిద్ధి గాంచిన కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ అమ్మవారికి సారే బహూకరించారు. కృష్ణాజిల్లా నందిగామ వాసవి క్లబ్ మహిళల ఆధ్వర్యంలో శ్రీ తిరుపతమ్మ అమ్మవారికి... ఆషాఢమాసంలో ఆనవాయితీగా సమర్పించే సారె ను అందజేశారు. నందిగామ నుంచి పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చి... అమ్మవారికి కి పట్టు వస్త్రాలు, ఫలాలు, పిండి వంటలు తీసుకొచ్చారు. మేళతాళాలతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసారు. అనంతరం సారెను ఆలయ ప్రధాన అర్చకుడు మరిపోయిన వెంకటరమణ ఆలయ చైర్మన్ అత్తులూరి అచ్యుతరావు అందుకుని అమ్మవారికి సమర్పించారు. ఈ కార్యక్రమంతో ఆలయం వద్ద పెద్ద ఎత్తున కోలాహలం నెలకొంది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.
యాంకర్:
ఐదేళ్ల జడ్పీ చైర్మన్ గా అసంతృప్తితో వెళ్తున్నానని కడప జడ్పీ చైర్మన్ గూడూరు రవి అన్నారు. ఐదేళ్ల పాలనలో అప్పటి తెదేపా ప్రభుత్వం సరైన నిధులు కేటాయించకపోవడంతో జిల్లా ప్రజలకు సరైన న్యాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చైర్మన్ పదవీకాలం ముగియడంతో కడప లోని అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ఐదేళ్ల పాలనలో తనకు ఎలాంటి తృప్తిని ఇవ్వలేదని పేర్కొన్నారు. ముఖ్యంగా జిల్లా పరిషత్ కు సంబంధించిన పాఠశాలల్లో మూలిక సమస్యలను పరిష్కరించలేని తెలిపారు. అప్పటి తెదేపా ప్రభుత్వం కూడా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
byte: గూడూరు రవి, జడ్పీ చైర్మన్, కడప.
Body:జడ్పీ చైర్మన్ ఆవేదన
Conclusion:కడప