ETV Bharat / state

రివర్స్ టెండరింగ్ ఓ డ్రామా: దేవినేని ఉమ - polavaram

తెదేపా ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగిందని వైకాపా చేస్తున్న విమర్శలు నిరూపించాలని మాజీ మంత్రి దేవినేని ఉమ డిమాండ్ చేశారు. వైకాపా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పోలవరం పూర్తిచేయాలని చెప్పారు. రివర్స్ టెండరింగ్ ఓ డ్రామాగా ఆయన అభివర్ణించారు.

దేవినేని ఉమామహేశ్వరరావు
author img

By

Published : Jul 17, 2019, 8:41 PM IST

దేవినేని ఉమామహేశ్వరరావు

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రూ.60 వేల కోట్ల అవినీతి జరిగిందని వైకాపా చేసిన విమర్శలు నిరూపించాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సవాల్‌ విసిరారు. వైకాపా నేతలు విమర్శలు చేసిన... నీరు చెట్టు పథకం దేశానికే ఆదర్శమని స్వయంగా కేంద్ర మంత్రే చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. కేంద్రం ఆంధ్రప్రదేశ్​ను పొగుడుతుంటే... రాష్ట్ర మంత్రులు అవినీతి జరిగిందని గగ్గోలు పెట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి పోలవరంపై పీటర్ కమిటీ నివేదికలు ఇప్పిస్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్ హయాంలో పోలవరంలో తట్టెడు సిమెంటైనా వేశారా అని ప్రశ్నించారు. రివర్స్ టెండరింగ్ అంతా డ్రామా అని... సీఎం జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలన్నారు.

ఇదీ చదవండీ... ప్రత్యేక హోదా సాధనే మా లక్ష్యం: మిథున్‌రెడ్డి

Intro:AP_VJA_17_17_AUTO_WORKERS_DHARNA_AVB_AP10050
Etv Contributor : Sathish Babu, Vijayawada
Phone : 9700505745
( ) మోటార్ వెహికల్ చట్ట సవరణ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడ ధర్నాచౌక్లో ధర్నాకు దిగిన ఆటో కార్మికులు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మోటార్ వెహికల్ చట్టం సవరణ బిల్లు వలన వేలాది మంది కార్మికుల జీవన ఉపాధి కోల్పోతున్నారని ఆటో వర్కర్లు ఆవేదన వ్యక్తం చేశారు. రవాణా రంగాన్ని జీవనోపాధి గా చేసుకుని జీవిస్తున్న నిరుద్యోగులు ఎంతోమంది ఈ చట్ట సవరణ బిల్లు వలన కఠినమైన శిక్షలు లక్షలాది రూపాయల జరిమానాలు చట్ట సవరణలు ప్రతిపాదించారని దీనివలన ఆటో కార్మికులు జీవనోపాధి దెబ్బతినే ప్రమాదం ఉందని ఆటో వర్కర్ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు దుర్గా రావు అన్నారు. తక్షణమే మోటార్ సైకిల్ చట్ట సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
బైట్... దుర్గా రావు ఆటో వర్కర్ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు

Body:AP_VJA_17_17_AUTO_WORKERS_DHARNA_AVB_AP10050

Conclusion:AP_VJA_17_17_AUTO_WORKERS_DHARNA_AVB_AP10050

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.