ETV Bharat / state

"పునరావాస కేంద్రాలపై ప్రత్యేక శ్రద్ధ"

వరద ప్రభావిత ప్రాంతాల్లోని పునరావాస కేంద్రాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎంపీ బాలశౌరి, శాసనసభ్యులు కైలా అనిల్ కుమార్​, కొలుసు పార్థసారథి అధికారులకు సూచించారు.

ముంపు ప్రాంతాల్లో పర్యటించిన ప్రజాప్రతినిధులు
author img

By

Published : Aug 18, 2019, 8:56 PM IST

ముంపు ప్రాంతాల్లో పర్యటించిన ప్రజాప్రతినిధులు

కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలంలో ముంపులో చిక్కుకున్న లంక గ్రామాల్లో మచిలీపట్నం ఎంపీ బాలశౌరితోపాటు ఎమ్మెల్యేలు కైలా అనిల్ కుమార్, కొలుసు పార్థసారథి పర్యటించారు. మండలంలోని నాలుగు పునరావాస కేంద్రాలకు వెళ్లి అక్కడి సౌకర్యాలను పరిశీలించారు. వరద ముంపు తగ్గే వరకు పునరావాస కేంద్రాల్లో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పంటనష్టంపై అంచనా వేసి ప్రభుత్వం తరపున రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి.. 'హంద్రీనీవా'కు గండి... పొలాల్లోకి వరద

Intro:ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన టాటా ఏస్ వాహనం...ముగ్గురు మృతి 8 మందికి గాయాలు..

Body:టాటా ఏస్ వాహనం అదుపు తప్పి రోడ్ పక్కన ఉన్న లారీ ని ఢీకొట్టడంతో ముగ్గురు మృతిచెందారు..8 మంది గాయపడ్డారు.. తూర్పుగోదావరి జిల్లా రాజోలు మలికిపురం మండలాలకు చెందిన చింతలపల్లి మట్టపర్రు గ్రామాలకు చెందిన 11 మంది లోవ దర్శనము నకు వీళ్లారు..దర్శనం అనంతరం తిరిగి వస్తుండగా ప్రతిపాడు మండలం ధర్మవరం వద్ద జాతీయ రహదారిపై ఆగివున్న లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.. ప్రమాదం లో గాయపడిన వారికి ప్రతిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వైద్యం అందించారు..పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు...శ్రీనివాస్ ప్రతిపాడు 617..ap 10022

Conclusion:ap_rjy_61_18_accident_3 dead_7 injured_av_ap10022
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.