పోలవరం పనుల్లో అవినీతికి పాల్పడ్డారని గుత్తేదారులను తొలగించి, తిరిగి వారినే టెండర్లో పాల్గొనమని అనడం వైకాపా ప్రభుత్వ దివాళకోరుతనానికి నిదర్శనమని సిపిఐ విమర్శించింది. విజయవాడ ఛాంబర్ అఫ్ కామర్స్ హాలులో సీపీఐ నగర సమితి ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శిన రామకృష్ణ పాల్గొన్నారు. అవినీతికి పాల్పడ్డారని ఆరోపించిన ప్రభుత్వమే, మళ్లీ నవయుగ సంస్థను కూడా టెండర్ల పాల్గొనొచ్చని చెప్పడంలో ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో నెలకొన్న ఇసుక కొరత సమస్య ఇతర రంగాలను కూడా ప్రభావితం చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాల వలన భవన నిర్మాణ రంగ కార్మికులు ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ధ్వజమెత్తారు.
వైకాపా ప్రభుత్వానిది దివాళాకోరుతనం:సిపిఐ - round table meeting
పోలవరం ప్రాజెక్టులో తొలగించిన గుత్తేదారునే, తిరిగి పాల్గొనమని అనడం ఏంటని ప్రశ్నించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.
పోలవరం పనుల్లో అవినీతికి పాల్పడ్డారని గుత్తేదారులను తొలగించి, తిరిగి వారినే టెండర్లో పాల్గొనమని అనడం వైకాపా ప్రభుత్వ దివాళకోరుతనానికి నిదర్శనమని సిపిఐ విమర్శించింది. విజయవాడ ఛాంబర్ అఫ్ కామర్స్ హాలులో సీపీఐ నగర సమితి ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శిన రామకృష్ణ పాల్గొన్నారు. అవినీతికి పాల్పడ్డారని ఆరోపించిన ప్రభుత్వమే, మళ్లీ నవయుగ సంస్థను కూడా టెండర్ల పాల్గొనొచ్చని చెప్పడంలో ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో నెలకొన్న ఇసుక కొరత సమస్య ఇతర రంగాలను కూడా ప్రభావితం చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాల వలన భవన నిర్మాణ రంగ కార్మికులు ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ధ్వజమెత్తారు.
భర్త భార్యను చంపిన ఘటన తాళ్ళూరు మండలం తూర్పు గంగవరంలో అర్ధరాత్రి సమయంలో జరిగినట్లు తెలుస్తోంది.
వివరాలలోకి వెళితే ప్రకాశంజిల్లాతాళ్ళూరుమండలంతూర్పు గంగవరంలో భార్యపై అనుమానంతో అర్ధరాత్రి సమయంలో భర్తతలమీదగట్టిగాకొట్టడంతోఆమెఅక్కడికక్కడేమృతిచెందింది.
వివరాలు తెలియాల్సి ఉంది.
Body:ప్రకాశంజిల్లా దర్శి.
Conclusion:కొండలరావు దర్శి 9848450509.