విజయవాడ నగరంలోని టూటౌన్ కొత్తపేట పోలీస్‌స్టేషన్‌ను సీపీ బత్తిన శ్రీనివాసరావు ఆకస్మిక తనిఖీ చేశారు. స్టేషన్లో రికార్డులు, ఎఫ్ఐఆర్ నమోదు విధానం, పౌర సేవలు అమల చేసే అంశాలపై ఆరా తీశారు. నగరంలోని పోలిస్‌స్టేషన్ లలో పౌర సేవలు పారదర్శకంగా, బాధితులకు న్యాయం జరిగేలా ఉండాలని అధికారులను ఆదేశించారు.
ఇదీ చదవండి: