కృష్ణాజిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీ కళాశాలలో కౌన్సెలింగ్ ప్రక్రియను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ గల పేద విద్యార్థులకు సాంకేతికపరమైన వైజ్ఞానిక విద్యను అందించే లక్ష్యంతో ట్రిపుల్ ఐటీ ముందుకెళ్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల నుంచి 14,265 మంది, ప్రైవేట్ పాఠశాల నుంచి 21,791 మంది దరఖాస్తు చేసుకున్నారని మంత్రి వివరించారు.
నూజివీడు ట్రిపుల్ ఐటీలో కౌన్సెలింగ్ ప్రారంభం - counciling
కృష్ణాజిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీ కళాశాలలో కౌన్సెలింగ్‌ను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రారంభించారు.
నూజివీడు ట్రిపుల్ ఐటీ కౌన్సిలింగ్ ప్రారంభం
కృష్ణాజిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీ కళాశాలలో కౌన్సెలింగ్ ప్రక్రియను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ గల పేద విద్యార్థులకు సాంకేతికపరమైన వైజ్ఞానిక విద్యను అందించే లక్ష్యంతో ట్రిపుల్ ఐటీ ముందుకెళ్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల నుంచి 14,265 మంది, ప్రైవేట్ పాఠశాల నుంచి 21,791 మంది దరఖాస్తు చేసుకున్నారని మంత్రి వివరించారు.
Intro:రాజు ఈటీవీ తెనాలి కిట్టు నెంబరు 7 6 8 మొబైల్ నెంబర్ 9 9 4 9 9 3 4 9 9 3
Body:తెనాలిలో చిత్ర పరిశ్రమ వచ్చి ఈ సినిమా చిత్రీకరణ జరిగితే ప్రభుత్వం నుంచి నా వంతు సహకారం అందిస్తానని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు గుంటూరు జిల్లా తెనాలి రామ కృష్ణ కవి కళా క్షేత్రంలో రథసారథి ఎంటర్టైన్మెంట్ ఆధ్వర్యంలో డైరెక్టర్ గోపి కాకర్ల ప్రొడ్యూసర్ కిషోర్ బాలాజీ అరేవో సాంబ చిత్రాన్ని క్లాప్ కొట్టి ప్రారంభించిన శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ రాబోయే రోజుల్లో తెనాలి చిత్రపరిశ్రమకి ఎంత అనువుగా ఉంటుందని ఆయన అన్నారు
బైట్ అన్నాబత్తుని శివకుమార్ శాసనసభ్యులు తెనాలి
బైట్ గోపి కాకర్ల అరె ఓ సాంబ సినిమా దర్శకులు
Conclusion:గుంటూరు జిల్లా తెనాలిలో అరె ఓ సాంబ సినిమా షూటింగ్ ప్రారంభం