మొబైల్ వ్యాన్ ద్వారా కోవిడ్ పరీక్షలు చేస్తున్నట్లు నూజివీడు మండల తహసీల్దార్ సురేష్ కుమార్ తెలిపారు. పట్టణంలోని మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా స్వాబ్ టెస్టింగ్ సెంటర్ను ఆయన మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలందరూ స్వచ్ఛందంగా కరోనా టెస్ట్ చేసుకునేందుకు ముందుకు రావాలని కోరారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 9963112781 నెంబర్కు ఫోన్ చేసి స్లాట్ రిజిస్టర్ చేసుకోవాలని తహసీల్దార్ సూచించారు.
ఇదీ చూడండి: