కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం యలమర్రులో వేంకటేశ్వర దేవస్థానానికి వెళ్లే దారి విషయంలో వివాదం నెలకొంది. దారి పనులు చేస్తుండగా తనను కొంతమంది గ్రామస్థులు అడ్డుకున్నారని దేవస్థానం ట్రస్ట్ ఛైర్మన్ యలమంచిలి శాయిశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఇరు వర్గాలను పిలిచి మాట్లాడారు.
ఇదీ చదవండి: ఎన్నికల తీర్పే చంద్రబాబుకు సరైన సమాధానం: మంత్రి వెల్లంపల్లి