కృష్ణా జిల్లా నూజివీడు మండలం అన్నవరం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. మందపాటి భార్గవ్ అనే బాలుడు... రోడ్డు దాటుతుండగా...నూజివీడు నుంచి విస్సన్నపేట వెళుతున్న ఆర్టీసీ బస్సు వెనకభాగం భార్గవ్ తలకి తగలటంతో... తీవ్ర గాయాలయ్యాయి. అపస్మారక స్థితికి చేరుకున్న పిల్లాడిని సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్య సేవల కోసం విజయవాడ ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చూడండి: అదుపుతప్పిన 108 అంబులెన్స్.. కాలువలో బోల్తా