సంక్రాంతి సందర్భంగా కృష్ణా జిల్లా గుడివాడలో ఒంగోలు జాతి ఎడ్ల బండ లాగుడు పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. సంక్రాంతి రోజున మధ్యాహ్నం 3 గంటలకు సీఎం జగన్ ఈ వేడుకలకు హాజరవుతారని ఫౌరసరఫారాల శాఖ మంత్రి కొడాలి నాని తెలిపారు. ప్రజలంతా సంక్రాంతి సంబరాల్లో పాల్గొని జయప్రదం చేయాలని మంత్రి కోరారు.
ఇవీ చూడండి...