ETV Bharat / state

వైకాపా నాయకుల మధ్య వర్గ పోరు - undefined

కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలో వైకాపా నాయకుల మధ్య వర్గ పోరు మొదలైంది. మాజీ ఎమ్మెల్యే డీవై దాసు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి... ఎమ్మెల్యే అనిల్ తీరును వ్యతిరేకించారు.

Class conflict between the ycp leaders in krishna district
మాజీ ఎమ్మెల్యే డీవై దాసు విలేకరుల సమావేశం
author img

By

Published : Jan 13, 2020, 11:15 PM IST

మాజీ ఎమ్మెల్యే డీవై దాసు విలేకరుల సమావేశం

కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలో వైకాపా నాయకుల మధ్య వర్గ పోరు మొదలైంది. మాజీ ఎమ్మెల్యే డీవై దాసు విలేకరుల సమావేశం నిర్వహించి... ఎమ్మెల్యే అనిల్ తీరును వ్యతిరేకించారు. ఎన్నికల ముందు తనను పార్టీలోకి ఆహ్వానించిన మీదటే తాను పార్టీలో చేరానని తెలిపారు. అనిల్ కుమార్ ఎమ్మెల్యే అవడానికి తాను డబ్బు ఖర్చు చేశానని చెప్పారు.

ఇదీ చూడండి: తెదేపా-వైకాపా వర్గాల మధ్య ఘర్షణ... గ్రామంలో ఉద్రిక్తత

Intro:AP_VJA_56_13_YSRCP_VARGA_PORU_ATT_PMR_AVB_AP10046...సెంటర్... కృష్ణాజిల్లా.. గుడివాడ.. రిపోర్టర్.. నాగసింహాద్రి.. పోన్..9394450288.. కృష్ణాజిల్లా పామర్రు నియోజకవర్గం లో వైకాపా నాయకులు మధ్య వర్గ పోరు మొదలైంది .మాజీ ఎమ్మెల్యే డివై దాసుకు ప్రస్తుత ఎమ్మెల్యే అనిల్ కుమార్ కు మధ్య వర్గ పోరు మొదలవడంతో మాజీ ఎమ్మెల్యే డివై దాస్ విలేకరుల సమావేశం పెట్టి మరీ ఎమ్మెల్యే అనిల్ తీరును ఎండగట్టారు. ఎన్నికల ముందు 10 వేల ఓట్లతో అనిల్ కుమార్ ఓడిపోతారని జగన్మోహన్ రెడ్డి తెలిసిన తర్వాత నన్ను పార్టీలో రమ్మని ఆహ్వానించిన మీదటే నేను పార్టీలో చేరి కైలా అనిల్ కుమార్ ఎమ్మెల్యే అవడానికి తాను సుమారు 50 లక్షలు ఖర్చు చేశానని చేప్పిన దాస్ ఎంతో వ్యయప్రయాసలకు ఓర్చి అనిల్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నా వర్గం మనుషులకు పనులు చేయకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. అనిల్ కుమార్ వైఖరి మార్చుకోకుంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఫిర్యాదు చేస్తానని డివై దాస్ తెలిపారు...బైట్.. డివై దాస్.. పామర్రు మాజీ ఎమ్మెల్యే

Body:కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం లో ప్రస్తుత ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేల మధ్య వర్గ పోరు

Conclusion:ఎమ్మెల్యే కైలేఅనిల్ కుమార్ తీరుపై మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే డివై దాస్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.