కృష్ణాజిల్లా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో మైథిలి అనే మహిళ ఇంట బ్రహ్మకమలం పువ్వు వికసించింది. బ్రహ్మకమలం ఉత్తరాఖండ్ రాష్ట్రీయ పుష్పం. దీని శాస్రీయనామం సౌస్సురేయా ఆబ్వాల్లాట. ఇది హిమాలయా ప్రాంతాలలో ఎక్కువగా ఉంటుంది. ఈ మొక్క పై ఆకులే పువ్వుగా రూపాంతరం చెందుతాయి. బ్రహ్మకమలం పువ్వుపై బ్రహ్మ కూర్చొని ఉంటాడని మహిళలు పూజ చేస్తారు.
ఇదీ చూడండి. నాలుగు దశాబ్దాల కల..నాలుగు లంక గ్రామాల నిరీక్షణ