ఇదీ చూడండి:
విజయవాడలో ఇంటింటికి తెదేపా కార్యక్రమం ప్రారంభం - latest news of bonda uma
అమరావతినే రాష్ట్ర రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో తెదేపా నేత బొండా ఉమామహేశ్వరావు అధ్యక్షతన ఇంటింటికీ తెదేపా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని నినాదం పట్ల ప్రజల్లో అనూహ్య స్పందన వస్తోందని బొండా ఉమా అన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చాక నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని మండిపడ్డారు. ఒక రాజధానిని నిర్మంచలేని సీఎం జగన్ 3 రాజధానులు ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు.
ఇంటింటికి తెదేపా కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా