76th Republic Day Celebration at Ramoji Film City in Hyderabad : రామోజీ ఫిల్మ్‌సిటీలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రామోజీ ఫిల్మ్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ విజయేశ్వరి జాతీయ జెండాను ఆవిష్కరించి, గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమానికి రామోజీ ఫిల్మ్‌సిటీ డైరెక్టర్ కీర్తి సోహన, ఈటీవీ సీఈవో బాపినీడు, యూకేఎమ్ఎల్ డైరెక్టర్ శివ రామకృష్ణ, వైస్ ప్రెసిడెంట్ పబ్లిసిటీ ఏవీ రావు, హార్టికల్చర్ విభాగం వైస్ ప్రెసిడెంట్ రావి చంద్రశేఖర్ సహా గ్రూపు సంస్థల ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రియాఫుడ్స్ మరో ముందడుగు - 45 రకాల చిరుధాన్యాలతో 'భారత్ కా సూపర్‌ఫుడ్'