ETV Bharat / state

ఆటోలో వెళ్తుంటే హెల్మెట్‌ లేదట...

మీరు ఆటోడ్రైవరా? అయితే... ఆటో నడుపుతున్నప్పుడు శిరస్త్రాణం పెట్టుకోండి. లేదంటే జరిమానా తప్పదు. అదేంటని ఆశ్చర్యపోతున్నారా ? విజయవాడలో అంతే..

author img

By

Published : Sep 7, 2019, 8:28 AM IST

ato helmet challan in vijayawada
ఆటోలో వెళ్తుంటే హెల్మెట్‌ లేదట...
ఆటో నడిపేవాళ్లు హెల్మెట్‌ ధరించాలట. లేదంటే చలానా కట్టాల్సివస్తుంది. వినడానికి వింతగా ఉన్నా... ఇది విజయవాడ ట్రాఫిక్‌ పోలీసుల రూలు. రవాణాశాఖ నిబంధనల్లో లేకపోయినా... ట్రాఫిక్‌ పోలీసులు ఆచరిస్తున్న తీరు ఇది.

ఏపీ 16టిఎస్ 8597 నంబరున్న ఆటోపై... విజయవాడ మూడో పట్టణ ట్రాఫిక్ పోలీసులు చలానా విధించారు. ఆ డ్రైవర్... ఆన్ లైన్‌లో చలానా చూసుకుని నివ్వెరపోయాడు. ఆటో నడుపుతుండగా హెల్మెట్ పెట్టుకోలేదని అందులో రాసి ఉంది. సాధారణంగా... చలానాతోపాటు, ట్రాఫిక్ పోలీసులు తీసిన ఫొటో జత చేస్తారు. ఆన్ లైన్‌లో చలానా పొందుపరిచేటప్పుడు... ఆ ఫొటోనూ పొందుపరుస్తారు. ఫొటోలో ఆటో స్పష్టంగా కనిపిస్తున్నా... హెల్మెట్‌ లేదని ఛలానా రాయడం విశేషం.

దీనిపై పోలీసులను వివరణ కోరితే సాంకేతిక లోపం కారణంగా తప్పులు జరుగుతాయని.. తమ దృష్టికి తెస్తే సమస్య పరిష్కరిస్తామని చెప్పుకొచ్చారు.

Intro:ఈశ్వరాచారి.. గుంటూరు తూర్పు... కంట్రిబ్యూటర్.

యాంకర్...వైకాపా దాడులు నేపథ్యంలో గ్రామాలు వదిలి వచ్చిన బాధితులకు గుంటూరు వైన్ డీలర్స్ కళ్యాణమండపంలో పునరావాస శిబిరం ఏర్పాటు చేశారు. పునరావాస శిబిరాన్ని ఎమ్మెల్సీ నారా లోకేష్ , అశోక్ బాబు, డొక్కా మణిక్యవరప్రసాద్ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళ వెంకటరావు, జిల్లా అధ్యక్షులు జీవి ఆంజనేయులు, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు, ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ పలువురు నేతలు పరామర్శించారు. బాధితుల సమస్యలను లోకేష్ అడిగి తెలుసుకున్నారు. వారు ఎదురుకొంటున్న సమస్యలు పై ఆరా తీశారు. బాధితులకు అండగా నిలుస్తామని లోకేష్ వారికి ధైర్యం నింపారు. బాధితులు తో చర్చాగోష్ఠి నిర్వహించారు.

Body:విజువల్స్..

Conclusion:

For All Latest Updates

TAGGED:

CHALLAN
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.