ETV Bharat / state

ఆషాఢ సారెతో.. ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు

ఆషాఢ మాసం చివరి ఆదివారాన్ని పురస్కరించుకొని కనకదుర్గమ్మకు సారె సమర్పించడానికి భారీ ఎత్తున భక్తులు పోటెత్తారు.

author img

By

Published : Jul 28, 2019, 6:39 PM IST

ఇంద్రకీలాద్రికి పోటెత్తిన ఆషాఢ సారె
ఇంద్రకీలాద్రికి పోటెత్తిన ఆషాఢ సారె

విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆషాఢమాస చివరి ఆదివారం సందర్భంగా... అమ్మవారికి సారె సమర్పించేందుకు పోటీ పడ్డారు. ఉదయం నుంచి బృందాలుగా ఆలయానికి చేరుకుని.. మొక్కులు తీర్చుకున్నారు. ఈ ఒక్క రోజులోనే 11 వందల మంది భక్తులు అమ్మవారికి ఆషాఢ సారె సమర్పించినట్టు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి : ఘనంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మదినోత్సవం

Intro:FILE NAME : AP_ONG_41_28_CHIRALA_CHORI_CC_PUTAGE_AV_AP10068
CONTRIBUTOR : K. NAGARAJU - CHIRALA ( PRAKASAM ) కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడీ : 10068, ఫొన్ : 9866931899

నోట్ : సార్ : ... విజువల్స్ లొ సి.సి కెమేరాల పుట్టేజి ఉంది గమనించగలరు.

యాంకర్ వాయిస్ : ప్రకాశంజిల్లా చీరాల లొని ఆంద్రరత్నరోడ్డు లొ రెండు దుకాణాల్లొ షటర్లు తొలగించిన దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు... ఇవన్నీ సి.సి కెమేరాల్లొ రికార్డయ్యాయి... పట్టణంలొని హరి ఇనుప దుకాణం, వెంకటేశ్వర ట్రేడర్సు విత్తనాల దుకాణాల్లొ దుండగులు ఇనుప షటర్లు సునాయాసంగా తొలగించారు... రెండు దుకాణాల్లొ 25 వేలరూపాయలు అపహరించారు... అవి సి.ఐ కెమేరాలొ నిక్షిప్తమయ్యాయి... సంఘటనాస్తలానికి చేరుకున్న పోలీసులు సి.సి పుటేజిలను పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.. దుకాణ యజమాని ఫిర్యాదుమేరకు చీరాల ఒకటవ పట్టణ పోలీసులు కేసునమోదు చేసుకున్నారు..Body: కె. నాగరాజు,చీరాల, ప్రకాశంజిల్లా , కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడీ : 10068, ఫొన్ : 9866931899Conclusion: కె. నాగరాజు,చీరాల, ప్రకాశంజిల్లా , కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడీ : 10068, ఫొన్ : 9866931899

For All Latest Updates

TAGGED:

vijayawada
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.