కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం రావిరాల్ గ్రామస్తులు.. వర్షాలు కురవాలంటూ అక్కడి బాలలు వినూత్నరీతిలో ప్రత్యేక పూజలు చేపట్టారు. గ్రామదేవతకు పొంగళ్లు సమర్పించి, వాటిని నేలపై పడుకొని తిన్నారు. వేపాకులతో కావిడి మోసే వాళ్లపై... మహిళలు బిందెలతో నీళ్లు తెచ్చి అభిషేకంలా పోశారు. కప్పలకు పెళ్లి చేస్తూ వర్షాలు కురవాలని లయబద్ధంగా నినాదాలు చేశారు. పెద్దవారు ఆశ్చర్యపోయేలా సంప్రదాయబద్ధంగా అన్ని కార్యక్రమాలూ పూర్తి చేశారు.
ఇదీ చదవండి:వరుణదేవుడా... కరుణించవా!