ETV Bharat / state

కరోనా బాధిత వృద్ధురాలిని ఆస్పత్రికి తీసుకెళ్లిన సర్పంచ్ - కృష్ణా జిల్లా తాజా వార్తలు

విజయవాడ రూరల్ మండలం అంబాపురంలో కరోనా సోకిన వృద్ధురాలిని ఆస్పత్రిలో చేర్చి ఆ గ్రామ సర్పంచ్ గండికోట సీతయ్య మానవత్వం చాటుకున్నారు.

sarpanch-seethaiah- help to  corona effect-old-woman
అంబాపురం సర్పంచ్ గండికోట సీతయ్య మానవత్వం
author img

By

Published : Apr 22, 2021, 3:45 PM IST

కృష్ణా జిల్లా విజయవాడ రూరల్ మండలం అంబాపురం గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలికి ఈనెల 19న కొవిడ్ సోకింది. అయితే ఆమెను ఆసుపత్రిలో చేర్చేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో బాధితురాలి ఆరోగ్యం మరింతగా క్షీణించింది. దీంతో గ్రామ సర్పంచ్ సీతయ్య ముందుకొచ్చి మానవత్వం చాటుకున్నాడు. ఓ ఆటోలో వృద్ధురాలని ఆసుపత్రిలో చేర్పించాడు. ఆమె చికిత్సకు అయ్యే ఖర్చు తానే భరిస్తానన్నాడు.

వైరస్ సోకిన వ్యక్తికి సాయపడేందుకు ఇంట్లోని వారే ముందుకురాని ఈ రోజూల్లో సీతయ్య చేసిన సాహసం ప్రతీ ఒక్కరినీ ఔరా అనిపించింది.

ఇదీ చదవండి: శ్రమ‘ఫలం’పై... చేదు వైరస్‌!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.