ETV Bharat / state

రాష్ట్రంలో ఘనంగా అల్లూరి సీతారామరాజు జయంతి - jayanthi

రాష్ట్రవ్యాప్తంగా అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి అధికారులు, ప్రజాప్రతినిధులు నివాళులర్పించారు. అల్లూరి పోరాటం అందరికీ స్ఫూర్తి అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ట్విట్టర్​లో ప్రస్తావించారు.

alluri-jayanthi
author img

By

Published : Jul 4, 2019, 2:17 PM IST

రాష్ట్రంలో ఘనంగా అల్లూరి సీతారామరాజు జయంతి

స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు జయంతిని...రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. గిరిజన హక్కుల కోసం పోరాడిన అల్లూరి అందరికీ స్ఫూర్తిదాయకమని...తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ట్విట్టర్‌లో కొనియాడారు. అల్లూరి సీతారామరాజు జయంతిని పురస్కరించుకుని గుంటూరు నాజ్ సెంటర్‌లో.... ఆయన విగ్రహానికి కలెక్టర్, సంయుక్త కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కడప జిల్లా మైదుకూరు, కర్నూలు జిల్లాలో జయంతి వేడుకలు ఘనంగా జరిపారు. తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరం, రావులపాలెంలో... అల్లూరి జయంత్యుత్సవాలు నిర్వహించారు. విశాఖ జిల్లా కృష్ణ దేవిపేటలోని అల్లూరి స్మారక ఉద్యానవనం వద్ద నివాళులర్పించారు. విశాఖ సీతమ్మధారలోని అల్లూరి విగ్రహానికి మంత్రి అవంతి శ్రీనివాస్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అల్లూరి చరిత్రను భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన అన్నారు.

Intro:ఉపాధి పనులపై సమీక్ష

Body:నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం ఉపాధి హామీ పనులను ఆకస్మిక తనిఖ చేసిన Dvama ప్రాజెక్ట్ డైరెక్టర్ సరోజిని మొదటిగా కరటoపాడు చలో ఎడవల్లి గ్రామాలలో ఉపాధి హామీ పనులను తనిఖీ చేశారు ఎండాకాలంలో లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సూచించారు అనంతరం ఆత్మకూరు లోని ఎంపీడీవో కార్యాలయంలో ఉపాధి హామీ పనులపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ నియోజకవర్గంలో పనులు లేక వలసలు ఎక్కువగా జరుగుతున్నాయని అరికట్టాల్సిన బాధ్యత అధికారులపై ఉందని వలస వెళ్లే వారికి ఉపాధి కల్పించి పనులు చూపించే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు రు

Conclusion:కిట్ నంబర్ 698 కరీం నెల్లూరు జిల్లా ఆత్మకూరు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.