ETV Bharat / state

రెండు లారీలు ఢీ.. డ్రైవర్ మృతి - గొల్లపల్లి

తెల్లవారు జామున జరిగిన ప్రమాదం ఒకరి ప్రాణాలు బలి తీసుకుంది. మరో ప్రాణాన్ని ప్రమాదంలోకి నెట్టింది. కృష్ణాజిల్లా గొల్లపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ మృతిచెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.

రెండు లారీలు ఢీ.. డ్రైవర్ మృతి
author img

By

Published : May 10, 2019, 12:27 PM IST

రెండు లారీలు ఢీ.. డ్రైవర్ మృతి

కృష్ణాజిల్లా నూజివీడు మండలం గొల్లపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. వైజాగ్ నుంచి బొగ్గు లోడుతో వస్తున్న లారీ ఎదురుగా వస్తున్న మరో లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో డ్రైవర్​కు తీవ్ర గాయాలయ్యాయి. అతనిని నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి..

మద్యం మత్తు తీసింది రెండు నిండు ప్రాణాలు

Intro:Ap_Vsp_36_10_kattadalu _tholegemppu_Av_C2
జిల్లా:విశాఖ
సెంటర్:చోడవరం
కంట్రీబ్యూటర్:ఓ.రాంబాబు
యాంకర్:విశాఖ జిల్లా చోడవరంలో ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నయి. ప్రభుత్వ ఉన్నత పాఠశాల స్థలంలో ఉన్న అక్రమణలను రెవెన్యూ వర్గాలు నడుంబిగించాయి.అడ్డుకునేందుకు నివాసితులు రావడంతో పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది.
వాయిస్ వోవర్.. చోడవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల కు 7.5ఎకరాల ఆట స్థలం ఉంది. ఈ స్థలంలో 25 సెంట్లు స్థ లాన్ని స్థానికులు అక్రమించి పక్కా కట్టడాలు నిర్మించేరు. దీనిపై కొందరు ఉన్నత న్యాయస్థానం ను ఆశ్రయించారు. అక్రమ కట్టడాలను తొలగించాలని కోర్టు ఆదేశాల ను జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో చోడవరం తహసీల్దారు రవి కుమార్ తొలగింపునకు బలగాలతో వచ్చారు. ముదస్తు చర్య గా 144వ సెక్షన్ అక్కడ విధించారు. అడ్డుకుంటున్న.ప్రొక్లెయిన్ తో కట్టడాలు కూల్చారు.
ముందు గా సమాచారం ఇవ్వలేదంటూ అక్రమదారులు వాపోయారు.

Body:చోడవరం

Conclusion:8008574732
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.