కంటికిరెప్పలాగా చూసుకోవాల్సిన భర్తే ఆమెని కడతేర్చాడు. విజయవాడ నిడమనూరు రామానగరంలో చోటుచేసుకున్న ఈ ఘటనలో భార్యను బండరాయితో మోది హత్య చేశాడు భర్త. కృష్ణా జిల్లా పామర్రుకు చెందిన గంట శామ్యూల్ వృత్తిరిత్యా లారీ డ్రైవర్. ఇటీవల భార్య అశ్విని ప్రవర్తనపై అనుమానంతో కొంత కాలంగా ఘర్షణ పడుతూన్నాడు. ఈ సమయంలో గత రాత్రి భార్య, తన ఇద్దరు పిల్లలతో ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో,డ్యూటీకి నుండి వచ్చిన శామ్యూల్ బండరాయితో కొట్టి భార్యను కిరాతకంగా చంపాడు. అనంతరం పటమట పోలీసులకు లొంగిపోయాడు. మృతురాలి ఇద్దరు పిల్లలు అమ్మకి ఏం జరిగిందో, తెలియక అమాయకంగా చూస్తుండటం స్ధానికులకు కంటతడిపెట్టిస్తోంది.
భార్యను చంపిన భర్త..అనాథలైన పసిపిల్లలు - vijayawada
భార్యపై అనుమానంతో భర్త బండరాయితో మోది చంపిన ఘటన విజయవాడలో సంచలనం సృష్టించింది. తల్లి చనిపోయిన విషయం తెలియని పిల్లలు అమాయకంగా చూస్తుండటం స్థానికులను కంటతడిపెట్టింది.
కంటికిరెప్పలాగా చూసుకోవాల్సిన భర్తే ఆమెని కడతేర్చాడు. విజయవాడ నిడమనూరు రామానగరంలో చోటుచేసుకున్న ఈ ఘటనలో భార్యను బండరాయితో మోది హత్య చేశాడు భర్త. కృష్ణా జిల్లా పామర్రుకు చెందిన గంట శామ్యూల్ వృత్తిరిత్యా లారీ డ్రైవర్. ఇటీవల భార్య అశ్విని ప్రవర్తనపై అనుమానంతో కొంత కాలంగా ఘర్షణ పడుతూన్నాడు. ఈ సమయంలో గత రాత్రి భార్య, తన ఇద్దరు పిల్లలతో ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో,డ్యూటీకి నుండి వచ్చిన శామ్యూల్ బండరాయితో కొట్టి భార్యను కిరాతకంగా చంపాడు. అనంతరం పటమట పోలీసులకు లొంగిపోయాడు. మృతురాలి ఇద్దరు పిల్లలు అమ్మకి ఏం జరిగిందో, తెలియక అమాయకంగా చూస్తుండటం స్ధానికులకు కంటతడిపెట్టిస్తోంది.
CONTRIBUYTER: SHAIK KHAJAVALI, YARRAGONDAPALEM, PRAKSHAM
రేపటి నుంచే సచివాలయ పరీక్షలు....
-నియోజకవర్గంలో ఆరు పరీక్ష కేంద్రాలు
-1570 మంది అభ్యర్థులు
-ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
నిరుద్యోగులు ఎదురుచూస్తున్న గ్రామ సచివాలయ ఉద్యోగల పరీక్షలు ఆదివారం జరగనున్న నేపధ్యంలో ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గంలో పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేశారు.ఆయా కేంద్రాలకు కావలసిన సౌకర్యాలు, భద్రతపరమైన ఏర్పాట్ల పై అధికారులు పరిశీలన జరిపారు. నియోజకవర్గంలో ఆరు చోట్ల పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసారూ.యర్రగొండపాలెం లో ప్రభుత్వ జూనియర్ కలశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాల , గిరిజన గురుకుల పాఠశాల ల్లోని ముడు చోట్ల, పెద్దరావిడు మండలం లో మూడు చోట్ల నిర్వహించనున్నారు.వీటి పరిధి లోని 1570 మంది తమ భవితవ్యం పరీక్షించుకొనున్నారు.
Body:kit nom 749
Conclusion:9390663594