తెదేపా నేత నందిరెడ్డి మాలకొండ్రాయుడు 14వ వర్ధంతిని పార్టీ నేతలు నిర్వహించారు. విజయవాడలోని భవానిపురంలో పేద మహిళలకు చీరల పంచారు. అన్నదానం చేశారు. మాలకొండ్రాయుడు సేవలు స్మరించుకున్నారు. ట్రస్టు ద్వారా వేల మందికి కంటి చికిత్స చేయించి.. చూపును అందించారని తెదేపా నేత కేశినేని శ్వేత అన్నారు. ఈ కార్యక్రమంలో తెదేపా కార్పొరేటర్లు, పలువురు నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: