ETV Bharat / state

"ఫ్యాన్ గుర్తుకు ఓటేయ్యకపోతే.. పింఛన్లు ఆగిపోతాయి" - గడప గడపకు మన ప్రభుత్వం

MLA PARVATHA COMMENTS VIRAL : గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఓ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అయ్యాయి. ఇంతకీ ఆయన ఎవరు, ఏమన్నారంటే?

MLA PURNACHANDRA PRASAD
MLA PURNACHANDRA PRASAD
author img

By

Published : Oct 7, 2022, 12:37 PM IST

MLA PURNACHANDRA PRASAD : ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటెయ్యకుంటే పింఛన్లు ఆగిపోతాయని కాకినాడ జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్ లబ్ధిదారులతో అన్నారు. అన్నవరంలో గడప గడపకు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన… ప్రభుత్వ పథకాలపై ప్రచారం చేశారు. పేదలకు ఇళ్ల స్థలాలు, పింఛన్లు జగన్ ప్రభుత్వం ఇచ్చిందన్న ఆయన.. వచ్చే ఎన్నికల్లో వైకాపాకే ఓటు వేయాలని కోరారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలైంది.

"ఫ్యాన్ గుర్తుకు ఓటేయ్యాక పోతే.. మీ ఫించన్లు ఆగిపోతాయి"

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.