ETV Bharat / state

జడ్పీ కార్యాలయంలో ఆత్మీయ సమావేశం - zp office

గుంటూరులో జడ్పీ ఛైర్​ పర్సన్​ షేక్​ జానీమూన్​ అధ్యక్షతన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. జడ్పీ పాలకవర్గానికి ఐదేళ్ల పదవీకాలం ముగిసినందున సభ్యులు తమ ఆవేదన వ్యక్తం చేశారు.

గుంటూరు జడ్పీ కార్యాలయంలో ఆత్మీయ సమావేశం
author img

By

Published : Jul 4, 2019, 8:34 PM IST

జడ్పీ పాలకవర్గానికి ఐదేళ్ల పదవీకాలం ముగిసినందున గుంటూరులో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. జడ్పీ ఛైర్ పర్సన్ షేక్ జానీమూన్ అధ్యక్షతన జరిగిన చివరి సమావేశానికి జడ్పీటీసీలు హాజరయ్యారు. ఆఖరి సమావేశంలో జడ్పీటీసీ సభ్యులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. నిధులు, విధులు లేకుండానే తమ 5 ఏళ్ల పదవీకాలం ముగిసిపోయిందని వాపోయారు. పంచాయతీరాజ్ 5 అంచెల వ్యవస్థ పూర్తిగా విఫలమైందని.. జడ్పీటీసీలు ఆరో వేలుగా మిగిలిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త ప్రభుత్వంలోనైనా జడ్పీటీసీలకు సముచిత ప్రాధాన్యత కల్పించాలని సభ్యులు కోరారు.

ఇదీ చదవండీ .. అర్జున్​ రెడ్డి@కబీర్​ సింగ్​@200 కోట్లు

Intro:Ap_Vsp_106_04_Alluri_ Jayanthi_Girijana_Dance_Av_AP10079
బి రాము భీమిలి నియోజకవర్గం విశాఖ జిల్లా

Body:విశాఖ జిల్లా పద్మనాభ మండలం పాండ్రంగి లో అల్లూరి సీతారామరాజు 122 వ అ జయంతి వేడుకలు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి గిరిజన సంప్రదాయ నృత్యాలతో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు కు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు రు. కొమ్ముకోయ, ధింసా,తప్పుడు గుళ్ళు కోలాటం, డప్పు వాయిద్యాలు నడుమ గ్రామం లో పండుగ వాతావరణం నెలకొంది. పర్యాటక శాఖ ఈ ఉత్సవాలకు 10 లక్షలు ప్రకటించింది. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో గ్రామానికి మౌలిక వసతుల కల్పనకు రెండు కోట్లు ప్రకటించిందని మరికొద్ది రోజుల్లో పనులు ప్రారంభించబడ్డాయి అని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు

Conclusion:విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు యువతకు ఆదర్శనీయమని మంత్రి కొనియాడారు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.