ETV Bharat / state

తెదేపాకు ప్రచారం చేసినందుకు.. గెంటేశారు! - గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం కందులవారిపాలెం

తెదేపాకు అనుకూలంగా ఉండేవారిపై వైకాపా నేతల ఆగడాలు పెరుగుతున్నాయి. ఎన్నికల్లో తెదేపాకు ప్రచారం చేశారన్న కారణంతో.. తన ఇంట్లో అద్దెకున్న ఓ కుటుంబాన్ని వైకాపా నేత గెంటేసిన ఘటన గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో జరిగింది.

అద్దెకుండేవారిపై వైకాపా మద్దతుదారుల ఆగడాలు
author img

By

Published : Apr 10, 2019, 4:37 PM IST

గుంటూరు జిల్లా కందులవారిపాలెంలో వైకాపా మద్దతుదారుల ఆగడాలు

గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం కందులవారిపాలెంలో బంగారు శేషాచారి కుటుంబం.. వైకాపాకు చెందిన బూతు చినలక్ష్మారెడ్డి ఇంట్లో ఏడాది నుంచి అద్దెకుంటున్నారు. శేషాచారి తెదేపా తరఫున ప్రచారంలో పాల్గొంటున్నారు. దీంతో యజమాని ఇంటిని ఖాళీ చేయాలని ఆదేశించారు. దీనికి ఆయన ఒప్పుకోలేదు. ఆగ్రహించిన లక్ష్మారెడ్డి ఇంట్లోని సామానులను బయటపడేశారు. చేసేదేమీ లేక అర్ధరాత్రి 12 గంటలప్పుడు తెదేపా నాయకులు అంజిరెడ్డి సహకారంతో మరో ఇంట్లోకి వెళ్లారు.

ఇవీ చదవండి:

గుంటూరు బ్రాడిపేటలో ప్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు

Intro:అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన వీఆర్ఏ నారాయణస్వామి(21) విధులు నిర్వహిస్తూ అస్వస్థతకు గురై మృతిచెందాడు. నారాయణస్వామి గత కొన్నేళ్లుగా బ్రాహ్మణపల్లి వీఆర్ఏగా విధులు నిర్వహిస్తున్నాడు. సోమవారం సాయంత్రం 5 గంటల వరకు తాసిల్దార్ కార్యాలయంలో విధులు ముగించుకొని స్వగ్రామానికి వెళ్లి పోలింగ్ బూతుల వద్ద భారీ గేట్లు ఏర్పాటు చేస్తుండగా ఉన్నట్లుండి కింద కింద పడ్డాడు. గమనించిన స్థానికులు తాడిపత్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నారాయణస్వామి అప్పటికే మృతి చెందినట్లు గా వైద్యులు ధ్రువీకరించారు. దీంతో కుటుంబ సభ్యులు గ్రామస్తులు నారాయణ స్వామి మృతదేహాన్ని తీసుకుని తాసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. విషయం తెలుసుకున్న తోటి వీఆర్ఏలు, వీఆర్వోలు మృతుని కుటుంభం సభ్యులతో కలిసి పని ఒత్తిడి కారణంగానే నారాయణస్వామి మృతిచెందాడంటూ ఆందోళన చేపట్టారు. నారాయణస్వామి కుటుంబ సభ్యులకు న్యాయం చేసేంతవరకు ధర్నా విరమించిన తాసిల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. దీంతో ఏ ఆర్ ఓ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ మృతుడి కుటుంబ సభ్యులలో ఒకరికి ఉద్యోగంతో పాటు రూ.1.50 లక్షలు ఇస్తామని చెప్పడంతో ధర్నా విరమించారు..

Body:ప్లేస్: తాడిపత్రి, అనంతపురం
కిట్ నెంబర్: 759
7799077211
7093981598ఈ

Conclusion:తాడిపత్రి, అన్తప్రాన్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.