వైకాపా ఎమ్మెల్యే కీలక ప్రకటన..ఆ తీర్మానం చేయకుంటే రాజీనామా! - వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా కీలక ప్రకటన న్యూస్
గుంటూరులో జరిగిన సింహగర్జన సదస్సులో ఎమ్మెల్యే ముస్తఫా కీలక ప్రకటన చేశారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో సీఏఏ, ఎన్ఆర్‌సీకి వ్యతిరేకంగా తీర్మానం చేస్తామని.. లేకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ముస్తఫా ప్రకటించారు. ముస్లింల సంక్షేమానికి వ్యతిరేకంగా జగన్ వ్యవహరించబోరనే నమ్మకం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ycp mla sensational comments
By
Published : Mar 1, 2020, 8:11 PM IST
|
Updated : Mar 1, 2020, 8:19 PM IST
వైకాపా ఎమ్మెల్యే కీలక ప్రకటన..ఆ తీర్మానం చేయకుంటే రాజీనామా!