గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో... వైకాపా ఎమ్మెల్యే విడదల రజని, మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ వర్గాల మధ్య వర్గపోరు భగ్గుమంది. నాదెండ్ల మండల పరిధి సాతులూరులో రెండు వర్గాల వారు పరస్పరం దాడి చేసుకున్నారు. ఎమ్మెల్యే వర్గానికి చెందిన ప్రసాదరావు.. మీ సేవ కేంద్రం నిర్వహిస్తున్నారు. మర్రి వర్గానికి చెందినవారూ అదే ప్రాంతంలో మీసేవ కేంద్రం ఏర్పాటుకు ప్రయత్నించటం వివాదానికి కారణమైంది. ఈ నేపథ్యంలో.. పరస్పర దాడులు చేసుకోగా.. వరప్రసాద్ గాయపడ్డారు. ఆయనను చిలకలూరిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఎమ్మెల్యే - మాజీ ఎమ్మెల్యే అనుచరుల మధ్య వర్గపోరు - ycp mla
చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజని, మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ వర్గాల మధ్య పోరు బయటపడింది. రెండు వర్గాల వారు ఒకరిపై ఒకరు దాడికి దిగారు. బాధితులు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో... వైకాపా ఎమ్మెల్యే విడదల రజని, మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ వర్గాల మధ్య వర్గపోరు భగ్గుమంది. నాదెండ్ల మండల పరిధి సాతులూరులో రెండు వర్గాల వారు పరస్పరం దాడి చేసుకున్నారు. ఎమ్మెల్యే వర్గానికి చెందిన ప్రసాదరావు.. మీ సేవ కేంద్రం నిర్వహిస్తున్నారు. మర్రి వర్గానికి చెందినవారూ అదే ప్రాంతంలో మీసేవ కేంద్రం ఏర్పాటుకు ప్రయత్నించటం వివాదానికి కారణమైంది. ఈ నేపథ్యంలో.. పరస్పర దాడులు చేసుకోగా.. వరప్రసాద్ గాయపడ్డారు. ఆయనను చిలకలూరిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Sai babu _ Vijayawada: 9849803586
యాంకర్ కృష్ణా జిల్లా గన్నవరం పరిధిలో లో వివిధ పాఠశాలు, కళాశాల బస్సులను కృష్ణాజిల్లా రవాణా శాఖ ప్రాంతీయ అధికారి మీరా ప్రసాద్ ఆధ్వర్యంలో మూడు బృందాలుగా ఏర్పడి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో పలు పాఠశాలలో కళాశాలలో చెందిన బస్సులు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న గుర్తించి వాటిపై కేసు నమోదు చేశారు అంతేగాక పాఠశాలల బస్సుల్లో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బస్సులు నడిపే వారిపై కేసులు నమోదు చేయడమే కాకుండా ఆయా విద్యాసంస్థల నిర్వాహకులు కూడా నోటీసులు అందిస్తున్నామని ప్రాంతీయ రవాణా శాఖ అధికారి మీరా ప్రసాద్ తెలిపారు. ఈ ఏడాది ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా గా నిన్న ఒక్కరోజే 106 వయస్సులో తనిఖీ చేసి ఇ 16 కేసులు నమోదు చేశామని తెలిపారు పాఠశాల బస్సులు తనిఖీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని యాజమాన్యాలు నిబంధనలకు విరుద్ధంగా బస్సులు నడపవద్దని ప్రాంతీయ రవాణా శాఖ అధికారి మేర ప్రసాద్ సూచించారు.
బైట్ : మీరా ప్రసాద్ .. ప్రాంతీయ రవాణా శాఖ అధికారి.
Body:Ap_Vja_16_19_RTO_Chekings_School_buses_Av_C10
Conclusion:Ap_Vja_16_19_RTO_Chekings_School_buses_Av_C10