ఇదీ చదవండి: 3 రాజధానులు కావాలని ఎవరడిగారు?: చంద్రబాబు
'అమరావతి' కోసం కదం తొక్కిన మహిళా లోకం - అమరావతి ఉద్యమం న్యూస్
రాజధాని అమరావతిలోనే కొనసాగించాలనే డిమాండ్‌తో గుంటూరు నగరంలో భారీ ర్యాలీ జరిగింది. మహిళలు ఈ ర్యాలీలో పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. బ్రహ్మానందరెడ్డి స్టేడియం నుంచి వెంకటేశ్వర విజ్ఞాన మందిరం వరకూ ర్యాలీ సాగింది. దీనిపై ఈటీవీ-భారత్ ప్రతినిధి మరింత సమాచారం అందిస్తారు.
అమరావతి ఉద్యమం: కదం తొక్కిన మహిళా లోకం
ఇదీ చదవండి: 3 రాజధానులు కావాలని ఎవరడిగారు?: చంద్రబాబు