ETV Bharat / state

లారీలో అక్రమ​ మద్యం తరలింపు పట్టివేత.. వ్యక్తి అరెస్ట్​

author img

By

Published : Oct 22, 2020, 9:54 PM IST

పశ్చిమబంగా నుంచి అక్రమ మద్యం తరలిస్తున్న ఓ లారీని ఏటుకూరు బైపాస్​ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లారీలో ఉన్న 144 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.

bengal liquour caught by lalapeta police
పశ్చిమబంగా​​ నుంచి అక్రమ మద్యం తరలిస్తున్న లారీ స్వాధీనం

పశ్చిమబంగా నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్న ఓ వ్యక్తిని గుంటూరు లాలాపేట పోలీసులు అరెస్ట్​ చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ. 94,920 విలువ గల 144 మద్యం సీసాలను, ఓ లారీని స్వాధీనం చేసుకున్నట్లు లాలాపేట సీఐ ఫిరోజ్​ తెలిపారు. లారీ డ్రైవర్​ పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. ముందస్తు సమాచారం మేరకు ఏటుకూరు బైపాస్​ వద్ద పోలీసులు తనఖీలు చేశారు. చీపుర్ల లోడ్​తో వెళుతున్న లారీని సోదా చేయగా... అడుగు భాగాన పశ్చిమబంగా​కు చెందిన మద్యం ఉన్నట్లు గుర్తించారు.

ఇదీ చదవండి :

అక్రమంగా మద్యం రవాణా... ఒకరు అరెస్ట్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.