నేడు రాజధాని గ్రామాల్లో సీపీఐ నేతల పర్యటన - రేపు రాజధాని గ్రామాల్లో సీపీఐ నేతల పర్యటన
సీపీఐ నేతల బృందం.. నేడు రాజధానిలో పర్యటించనుంది. నారాయణ, రామకృష్ణ, నాగేశ్వరరావు తదితరులు రైతుల దీక్షా శిబిరాలు సందర్శించి సంఘీభావం తెలపనున్నారు. మృతి చెందిన రైతుల కుటుంబాల పరామర్శించనున్నారు.
రేపు రాజధాని గ్రామాల్లో సీపీఐ నేతల పర్యటన
Intro:Body:Conclusion:
Last Updated : Jan 16, 2020, 3:02 AM IST