ETV Bharat / state

రాష్ట్రంలో కొనసాగుతున్న కరోనా ఉద్ధృతి.. ఒక్కరోజే 12,561 కరోనా కేసులు, 12 మరణాలు - ఏపీలో కరోనా కేసులు

corona
corona
author img

By

Published : Jan 28, 2022, 4:57 PM IST

Updated : Jan 28, 2022, 5:34 PM IST

16:52 January 28

రాష్ట్రంలో కొత్తగా 12,561 కరోనా కేసులు, 12 మరణాలు

ap corona cases today: రాష్ట్రంలో రోజురోజుకు కరోనా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 40,635 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 12,561 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.

కరోనా నుంచి నిన్న 8,742 మంది పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,13,300 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. కొత్తగా మరో 12 మంది కొవిడ్ బారినపడి మరణించినట్లు తెలిపారు.

దేశంలో..

Corona cases in India: భారత్​లో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. 24 గంటల వ్యవధిలో.. 2,51,209 కేసులు నమోదయ్యాయి. అయితే క్రితం రోజుతో పోలిస్తే ఈ సంఖ్య కాస్త తక్కువే. వైరస్​తో మరో 627 మంది మరణించారు. 3,47,443 మంది కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 15.88 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

  • మొత్తం కేసులు: 4,06,22,709‬
  • మొత్తం మరణాలు: 4,92,327‬
  • యాక్టివ్ కేసులు: 21,05,611
  • మొత్తం కోలుకున్నవారు:3,80,24,771

Vaccination in India

భారత్​లో టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. గురువారం ఒక్కరోజే 57,35,692 డోసులు అందించారు. ఫలితంగా ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,64,44,73,216కు చేరింది.

అంతర్జాతీయంగా..

Corona cases in world: ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 35,49,909 మందికి కరోనా సోకింది. 10,240 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసులు 36,66,30,735కు చేరగా.. మరణాల సంఖ్య 5,656,125కు పెరిగింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి: భారత్​ బయోటెక్​ 'చుక్కల టీకా' ట్రయల్స్​కు అనుమతి

Last Updated : Jan 28, 2022, 5:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.