ETV Bharat / state

సత్తెనపల్లిలో...ముగ్గురు విద్యార్థుల అదృశ్యం

సత్తెనపల్లెలోని ఓ ప్రైవేట్​ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు అదృశ్యమయ్యారు.

సత్తెనపల్లిలో...ముగ్గురు విద్యార్థులు అదృశ్యం
author img

By

Published : Jul 27, 2019, 11:41 PM IST

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని ఓ ప్రైవేట్​ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు అదృశ్యమయ్యారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పట్టణంలోని నాగార్జున నగర్ పార్క్ సెంటర్ సమీపంలో నివసిస్తున్న... కట్టా గోపీచంద్, గుర్రం వెంకటకృష్ణ, షేక్ మహబూబ్ సుభానిలు ప్రగతి టాలెంట్ స్కూల్​లో చదువుతున్నారు. ఉదయం పాఠశాలకు వెళ్ళినవారు తిరిగి ఇంటికి రాకపోవటంతో విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: గోడ గొడవ... సద్దుమణిగిన వివాదం

Intro:
File ap_gnt_01_21_karnataka politics_p2C_3053245

Feed from త్రీజీ నంబర్ 3012

కర్నాటకలో కుమారస్వామి ప్రభుత్వం ఉంటుందా లేక పడిపోతుందా అనేది మరో 24 గంటల్లో తేలనుంది. అసెంబ్లీలో బలపరీక్షకు స్పీకర్ అనుమతిస్తారా లేదా అనేది కీలకంగా మారింది. అలాగే సుప్రీంకోర్టులో పిటిషన్లపై ఎలాంటి తీర్పు వస్తుందనేది ఆసక్తిగా మారింది. ఇవాళ కాంగ్రెస్, బిజెపి, జేడీఎస్ పార్టీలకు సంబంధించిన శాసనసభా పక్ష సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక రాజకీయాలపై బెంగళూరు నుంచి మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ మరింత సమాచారం అందిస్తారు.

PtcBody:Reporter S.P.Chandra Sekhar
Camera bhaskar
Centre BangaloreConclusion:8008020895
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.