ETV Bharat / state

గుంటూరులో టీఎన్ఎస్ఎఫ్ కార్యకర్తల అరెస్ట్ - PROTEST ABOUT THREE CAPITALS OF ANDHRAPRADESH

మూడు రాజధానులకు మద్దుతుగా జరిగిన సెమినార్ ను అడ్డుకునేందుకు ప్రయత్నించిన టీఎన్ఎస్ఎఫ్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

the police who blocked the students who were agitating
ఆందోళన చేస్తున్న విద్యార్థులను అడ్డుకున్న పోలీసులు
author img

By

Published : Feb 5, 2020, 8:29 PM IST

ఆందోళన చేస్తున్న విద్యార్థులను అడ్డుకున్న పోలీసులు

గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో మూడు రాజధానుల నిర్ణయానికి మద్దతుగా సెమినార్ జరిగింది. ఈ సదస్సుకు వ్యతిరేకంగా టీఎన్​ఎస్​ఎఫ్​ యూనియన్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారగా.. పోలీసులు జోక్యం చేసుకున్నారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులను అక్కడి నుంచి మరో చోటుకి తరలించారు.

ఇదీ చదవండి:

'రాజధాని మార్పు జాతీయ సమస్య'.. లోక్‌సభలో గళమెత్తి గల్లా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.