గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం ఇరికేపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఉదయం 5గంటలకు తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా నుంచి గుంటూరులోని గోగులపాడుకు వెళ్తున్న ఆటో బోల్తాపడింది. ఘటనలో 10మంది గాయపడ్డారు.
మిర్చి కోత పనులకు వెళ్లే నిమిత్తం.. ఆటోలో సుమారు 15 మంది ప్రయాణిస్తున్నారు. ప్రమాదంలో.. ఆటోలోని 10 మందికి గాయాలయ్యాయి. వారందరినీ స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇదీ చదవండి: