ETV Bharat / state

TS Budget Live Updates: తెలంగాణ బడ్జెట్‌.. శాఖల వారీగా కేటాయింపులివీ.. - తెలంగాణ వార్షిక బడ్జెట్ 2023 తాజా సమాచారం

TS Budget
TS Budget
author img

By

Published : Feb 6, 2023, 11:01 AM IST

Updated : Feb 6, 2023, 11:59 AM IST

11:58 February 06

రాష్ట్ర స్థూల ఉత్పత్తి అంచనా రూ.13.27 లక్షల కోట్లు

  • రాష్ట్ర స్థూల ఉత్పత్తి అంచనా రూ.13.27 లక్షల కోట్లు
  • జీఎస్‌డీపీ వృద్ధి రేటు అంచనా 15.4 శాతం
  • రాష్ట్ర తలసరి ఆదాయం రూ.3,17,115

11:45 February 06

వైద్య ఆరోగ్యశాఖ‌కు రూ.12,161 కోట్లు కేటాయింపు

  • వైద్య ఆరోగ్యశాఖ‌కు రూ.12,161 కోట్లు కేటాయింపు
  • అన్ని జిల్లాల‌కు కేసీఆర్ న్యూట్రిష‌న్ కిట్స్ విస్తరణ
  • కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్స్‌కు రూ.200 కోట్లు కేటాయింపు
  • కొత్తగా 4 లక్షల మంది గ‌ర్భిణీల‌కు ప్రయోజనం
  • ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుబంధంగా న‌ర్సింగ్ కాలేజీలు

11:26 February 06

మహిళా విశ్వద్యాలయం కోసం 100 కోట్లు

  • మహిళా విశ్వద్యాలయం కోసం రూ.100 కోట్లు
  • అటవీ కళాశాలకు రూ.100 కోట్లు
  • మూసీ రివర్ ఫ్రంట్‌ అభివృద్ధికి రూ.200 కోట్లు
  • యాదాద్రి ఆలయం అభివృద్ధికి రూ.200 కోట్లు
  • కాళేశ్వరం టూరిజం సర్క్యూట్‌కు రూ.750 కోట్లు
  • వర్సిటీల్లో మౌలిక వసతుల అభివృద్ధి కోసం రూ.500 కోట్లు
  • సుంకిశాల ప్రాజెక్టుకు రూ.725 కోట్లు

11:25 February 06

మధ్యాహ్నం భోజనం కార్మికుల గౌరవ వేతనం రూ.3వేలకు పెంపు

  • ఈ ఏడాది 60 జూనియర్, సీనియర్‌, జిల్లా జడ్జి కోర్టులు ఏర్పాటు
  • మధ్యాహ్నం భోజనం కార్మికుల గౌరవ వేతనం రూ.3వేలకు పెంపు
  • ఏప్రిల్ నుంచి కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ
  • ఏప్రిల్ నుంచి సెర్ప్ ఉద్యోగులకు పే స్కేలు సవరణ
  • ఉద్యోగ, ఉపాధ్యాయులకు కొత్త ఈహెచ్‌ఎస్ విధానం
  • ఉద్యోగుల కోసం ఎంప్లాయూస్‌ హెల్త్ కేర్ ట్రస్ట్ ఏర్పాటు

11:19 February 06

రుణమాఫీ కోసం రూ. 6,385 కోట్లు

  • రుణమాఫీ కోసం రూ. 6,385 కోట్లు
  • రెండు పడకల గదుల ఇళ్ల కోసం రూ.12 వేల కోట్లు
  • వడ్డీ లేని రుణాల కోసం రూ.1500 కోట్లు
  • ప్రత్యేక అభివృద్ధి నిధి రూ.10,348 కోట్లు
  • హైదరాబాద్ మెట్రో రైలు కోసం రూ.1500 కోట్లు
  • పాతబస్తీకి మెట్రో కోసం రూ.500 కోట్లు
  • ఆయిల్ పామ్ సాగు కోసం రూ.వెయ్యి కోట్లు
  • ప్రజాపంపిణీ వ్యవస్థ కోసం రూ. 3,117 కోట్లు
  • పంచాయతీరాజ్‌ శాఖ కోసం రూ. 31,426 కోట్లు
  • పురపాలక శాఖ కోసం రూ.11,372 కోట్లు
  • రోడ్లు, భవనాల మరమ్మతుల కోసం రూ. 2,500 కోట్లు
  • అటవీశాఖ, హరితహారం రూ.1,471 కోట్లు
  • కొత్త ఉద్యోగుల జీతాల కోసం రూ.వెయ్యి కోట్లు

11:11 February 06

స్టాంపులు - రిజిస్ట్రేషన్ల ఆదాయం అంచనా రూ.18,500 కోట్లు

  • స్టాంపులు - రిజిస్ట్రేషన్ల ఆదాయం అంచనా రూ.18,500 కోట్లు
  • ఎక్సైజ్ శాఖ ఆదాయం అంచనా రూ.19,884 కోట్లు
  • అమ్మకం పన్ను ఆదాయం అంచనా రూ.39,500 కోట్లు
  • వాహనాల పన్ను ఆదాయం అంచనా రూ.7512 కోట్లు

10:56 February 06

రెవెన్యూ రాబడుల అంచనా రూ.2,16,566 కోట్లు

  • రెవెన్యూ రాబడుల అంచనా రూ.2,16,566 కోట్లు
  • సొంత పన్నుల ఆదాయం రూ.1,31,028 కోట్లు
  • కేంద్ర పన్నుల్లో వాటా రూ.21,470 కోట్లు
  • 2023 - 24 లో రుణాలు రూ.46,317కోట్లు
  • పన్నేతర ఆదాయం రూ.22,808 కోట్లు
  • గ్రాంట్లు అంచనా రూ.41,259 కోట్లు

10:56 February 06

రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం ఆటంకం కల్గిస్తోంది: హరీశ్‌రావు

  • రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం ఆటంకం కల్గిస్తోంది: హరీశ్‌రావు
  • రాష్ట్ర ప్రగతికి కేంద్రం అడ్డంకుల మీద అడ్డంకులు సృష్టిస్తోంది: హరీశ్‌రావు
  • రాష్ట్ర రుణపరిమితిని కేంద్రం అసంబద్ధంగా తగ్గించింది: హరీశ్‌రావు
  • సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం ఆంక్షలు పెడుతోంది: హరీశ్‌రావు
  • ఆర్థిక సంఘం సిఫారసులను కేంద్రం పక్కకు పెట్టింది: హరీశ్‌రావు
  • కేంద్రం తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తోంది: మంత్రి హరీశ్‌రావు
  • విభజన చట్టం హామీలను కేంద్రం తుంగలో తొక్కింది:హరీశ్‌రావు

10:53 February 06

రూ.2,90,396 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌

  • రూ.2,90,396 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌
  • రెవెన్యూ వ్యయం రూ. 2,11,685 కోట్లు
  • మూలధన వ్యయం రూ. 37, 525 కోట్లు
  • వ్యవసాయానికి కేటాయింపులు: రూ. 26,831 కోట్లు
  • నీటి పారుదల రూ. 26,885 కోట్లు
  • విద్యుత్ కేటాయింపులు రూ. 12,727 కోట్లు
  • ప్రజా పంపిణీ వ్యవస్థ రూ. 3117 కోట్లు
  • ఆసరా ఫించన్ల కోసం రూ. 12,000 కోట్లు
  • దళిత బంధు కోసం రూ. 17,700 కోట్లు
  • ఎస్సీ ప్రత్యేక నిధి కోసం రూ. 36,750 కోట్లు
  • ఎస్టీ ప్రత్యేక నిధి కోసం. రూ.15, 233 కోట్లు
  • బీసీ సంక్షేమం కోసం రూ. 6, 229 కోట్లు
  • మహిళా, శిశు సంక్షేమం కోసం రూ. 2,131 కోట్లు
  • మైనార్టీ సంక్షేమం కోసం రూ. 2,200 కోట్లు
  • అటవీ శాఖ కోసం రూ. 1, 471 కోట్లు
  • విద్య కోసం రూ.19, 093 కోట్లు
  • వైద్యం కోసం రూ.12,161 కోట్లు

10:51 February 06

TS Budget Live Updates: రూ.2,90,396 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌

  • ఈ బడ్జెట్ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉంటుంది: హరీశ్‌రావు
  • బడ్జెట్‌లో సంక్షేమం, అభివృద్ధికి సమప్రాధాన్యత ఇస్తున్నాం: హరీశ్‌రావు
  • కేంద్రం తెలంగాణ పట్ల వివక్ష చూపుతోంది: మంత్రి హరీశ్‌రావు
  • కేంద్రం నిధులు అందకపోయినా అభివృద్ధిలో దూసుకుపోతోంది: హరీశ్‌రావు
  • శాసనమండలిలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి బడ్జెట్ ప్రవేశ పెడతారు: హరీశ్‌రావు
  • బడ్జెట్ దస్త్రాలతో ఇంటి నుంచి బయలుదేరిన మంత్రి హరీశ్‌రావు
  • జూబ్లీహిల్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయానికి బయల్దేరిన హరీశ్‌రావు
  • వేంకటేశ్వరస్వామికి పూజలు చేసి అసెంబ్లీకి వెళ్లనున్న హరీశ్‌రావు

Last Updated : Feb 6, 2023, 11:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.