వైకాపా ప్రభుత్వం 40 రోజులపాలన ప్రజలను తీవ్ర నైరాశ్యంలోకి నెట్టిందని తెదేపా నాయకులు జీవీ ఆంజనేయులు ఆరోపించారు. గుంటూరు జిల్లా తెదేపా కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాజకీయ ప్రత్యర్థులపై దాడులు చేయడమై ప్రభుత్వం పనిగా పెట్టుకుందన్నారు. గ్రామాల్లో రాజకీయ దాడులు పెరిగిపోతున్నాయని.... ప్రజలు పల్లెలను విడిచిపోతున్నారని తెలిపారు. రాజధాని అమరావతికి అప్పు ఇవ్వలేమని ప్రపంచబ్యాంకు వెనక్కి వెళ్లిపోవడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని చెప్పారు.
వైకాపా పాలనలో నిరాశలో ప్రజలు: జీవీ ఆంజనేయులు - వైకాపా
వైకాపా పాలనలో ప్రజలు నిరాశలో ఉన్నారని తెదేపా నేత జీవీ ఆంజనేయులు ఆరోపించారు. ప్రభుత్వానికి ప్రతిపక్షంపై దాడులు చేయడంపై ఉన్న శ్రద్ధ.. ప్రజాశ్రేయస్సు చేయడంపై లేదన్నారు.
వైకాపా ప్రభుత్వం 40 రోజులపాలన ప్రజలను తీవ్ర నైరాశ్యంలోకి నెట్టిందని తెదేపా నాయకులు జీవీ ఆంజనేయులు ఆరోపించారు. గుంటూరు జిల్లా తెదేపా కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాజకీయ ప్రత్యర్థులపై దాడులు చేయడమై ప్రభుత్వం పనిగా పెట్టుకుందన్నారు. గ్రామాల్లో రాజకీయ దాడులు పెరిగిపోతున్నాయని.... ప్రజలు పల్లెలను విడిచిపోతున్నారని తెలిపారు. రాజధాని అమరావతికి అప్పు ఇవ్వలేమని ప్రపంచబ్యాంకు వెనక్కి వెళ్లిపోవడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని చెప్పారు.
Body:ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రభుత్వ ఉద్యోగాలను విద్యా సంస్థల లోను అగ్రవర్ణాలకు పది శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ భారతీయ యువ మోర్చా ఇవాళ విశాఖలో ఆందోళన చేపట్టింది కొందరు అగ్రవర్ణాల విద్యార్థులు ప్రతిభాపాటవాలు ఉన్నప్పటికీ రిజర్వేషన్లు లేకపోవడంతో విద్యా ఉపాధి అవకాశాల్లో వెనుకబడి పోతున్నారని కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణాలకు పది శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఈ బీసీ బిల్లును ప్రవేశపెడితే రాష్ట్రాల్లో అది సక్రమంగా అమలు కావడం లేదని బీజేపీ యువ మోర్చా కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల్లో ఈ బీసీ బిల్లును సక్రమంగా అమలు చేయాలని కోరుతూ జీవీఎంసీ గాంధీ పార్క్ లో నిరసన ప్రదర్శన చేపట్టారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెంటనే ఈ బిల్లు పై దృష్టి పెట్టి సక్రమంగా అమలయ్యేలా చూడాలని కోరారు. (ఓవర్).
Conclusion: