ETV Bharat / state

సత్తెనపల్లిలో తెదేపా నేతలు మంతనాలు

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో సభాపతి కోడెల శివప్రసాదరావు కార్యాలయానికి వచ్చిన పలువురు తెదేపా నేతలు... నరసారావుపేట లోక్​సభ నియోజకవర్గంలోని తెదేపా బలాలు, బలహీనతలపై చర్చలు జరిపారు. పార్టీని బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు.

author img

By

Published : Mar 31, 2019, 6:58 PM IST

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో తెదేపా నేతలు మంతనాలు
గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో తెదేపా నేతలు మంతనాలు
గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో సభాపతి కోడెల శివప్రసాదరావు కార్యాలయానికి ఎంపీ సుజనా చౌదరి, నరసరావుపేట ఎంపీ అభ్యర్థి రాయపాటి సాంబశివరావు, మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాసరావు వచ్చారు. నరసరావుపేట లోక్​సభ నియోజకవర్గంలోని తెదేపా బలాలు, బలహీనతలపై చర్చించారు. తెదేపాను మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని సుజనా చౌదరిసూచించారు.

ఇవి కూడా చదవండి:ఓటమి భయంతోనే జగన్​ 'కియా మోదీ' వ్యాఖ్యలు: లోకేశ్

Intro:ap_knl_23_31_ysrcp_silpa_pracharam_av_c2
యాంకర్, కర్నూలు జిల్లా నంద్యాలలో వైకాపా అభ్యర్థి శిల్పా రవిచంద్రకిశోరెడ్డి ఇంటింటా ప్రచారం చేశారు. పట్టణంలో బొమ్మలసత్రం, గట్టాలనగర్, గాంధీనగర్ల లో అయన ప్రచారం నిర్వహించారు. వైకాపాకు ఓటు వేయాలని ప్రజలను కోరారు

Body:వైకాపా అభ్యర్థి ప్రచారం

Conclusion:8008573804, సీసీ.నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.