ఇవీ చదవండి..
టీడీఎల్పీ సమావేశం.. మండలి రద్దు ఊహాగానాలపై చర్చ - టీడీఎల్పీ సమావేశం
ఇవాళ ఉదయం 9.30 గంటలకు టీడీఎల్పీ సమావేశం జరగనుంది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు భేటీ కానున్నారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. మండలి రద్దు దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం మండలి రద్దుపై శాసనసభలో తీర్మానం చేస్తే.. ఏం చేయాలన్నదానిపై నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది.

టీడీఎల్పీ సమావేశం
ఇవీ చదవండి..
Intro:Body:Conclusion: