ETV Bharat / state

'అధికారులు పనితీరు మార్చుకోవాలి' - guntur

అధికారులు పనితీరు మార్చుకోవాలని ఎమ్మెల్యే శ్రీ దేవి అన్నారు. గుంటూరు జిల్లా తాటికొండ నియోజకవర్గం  మండల పరిషత్ కార్యాలయంలోని సర్వసభ్య సమావేశంలో ఆమె మాట్లాడారు.

'అధికారులు పనితీరు మార్చుకోవాలి'
author img

By

Published : Jul 1, 2019, 10:57 PM IST

గుంటూరు జిల్లా తాటికొండ నియోజకవర్గం మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే శ్రీ దేవి హాజరై మాట్లాడారు. అధికారులు పనితీరు మార్చుకోవాలని సూచించారు. లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాటు పడుతున్నారని అన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

New Delhi, Jul 01 (ANI): Bharatiya Janata Party's (BJP) Delhi president, Manoj Tiwari put corruption allegations against Delhi Chief Minister Arvind Kejriwal and Deputy Chief Minister Manish Sisodia. Tiwari said, "We are exposing a scam in which Delhi CM and Deputy CM are involved. An RTI has revealed that Rs 2,000 crore extra was given for construction of rooms in schools that could have been constructed in Rs 892 crore."

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.