ఇదీ చదవండి :
"చంద్రబాబు, లోకేశ్‌లపై అనుచిత వ్యాఖ్యలు తగవు" - social media
మంగళగిరికి చెందిన వైకాపా కార్యకర్తలు చంద్రబాబు, లోకేశ్‌లపై సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు, అసభ్యకర పోస్టులు పెడుతున్నారని, వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని తెదేపా నేతలు గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
'చంద్రబాబు,లోకేశ్‌లపై అనుచిత వ్యాఖ్యలా....చర్య తీసుకోండి'
తెదేపా అధినేత చంద్రబాబు, శాసనమండలి సభ్యుడు నారా లోకేశ్‌లపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టిన వైకాపా కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తెదేపా నాయకులు కోరారు. మంగళగిరిలో లోకేశ్ పోటీ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఫేస్బుక్, ఇతర సామాజిక మాధ్యమాలలో చేసిన వ్యాఖ్యలు, అసభ్యకర పోస్టులను ఆధారంగా చూపుతూ గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణ పోలీసులకు తెదేపా నేతలు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు, లోకేశ్‌లకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అనుచరుల పేరులతో పోస్టులు పేడుతున్నారని తెలిపారు.
ఇదీ చదవండి :
Intro:పి. వెంకట రాజు, తుని, తూర్పుగోదావరి జిల్లా. 8008574231
Body:ap_rjy_31_18_vajra_kiritam_p_v_raju_av_AP10025_SD. తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యదేవుని వజ్ర కిరీటం తయారీకి అధికారులు చురుగ్గా చర్యలు తీసుకుంటున్నారు. వజ్ర కిరీటం తయారీకి ఎంతో కాలం గా ప్రతిపాదన ఉన్న నేపద్యంలో 2015 లోనే తితిదే వజ్ర కిరీటం, కర్ణ పత్రాల నమునా ను సిద్ధంచేసి రూ. 4.40 కోట్లతో అంచనాలు సిద్ధం చేసి దేవస్థానం కు అందించింది. ఈ నమూనాను అధికారులు విడుదల చేసారు. వజ్ర కిరీటం తయారీకి దాతలు సహకరించాలని, విరాళాలు అందించే దాతలకు ప్రత్యేక బ్యాంకు ఖాతా సిద్ధం చేశామని ఈవో సురేష్ బాబు తెలిపారు.
Conclusion:ఓవర్...