ఇదీ చదవండి:
ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ నివాసానికి విశాఖ శారద పీఠాధిపతి - మద్దాలి గిరిధర్ నివాసానికి విశాఖ శారద పీఠాధిపతి వార్తలు
గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ నివాసానికి.. విశాఖ శారద పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర స్వామి వచ్చారు. ఆయన ఇంట్లో ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
swarupanandra swamy arrivers to MLA Madhali Giridhar
విశాఖ శారద పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర స్వామి.. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ నివాసానికి వచ్చారు. ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొని పూజలు చేశారు. ఎమ్మెల్యే గిరి దంపతులు స్వామికి పాదుకావందనం చేశారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన భక్తులను స్వరూపానందేంద్ర స్వామి ఆశీర్వదించారు. నగరానికి వచ్చిన స్వామిని కలిసేందుకు పలువురు ప్రజాప్రతినిధులు తరలివచ్చారు.
ఇదీ చదవండి: