ఇదీ చదవండి:
శాసనసభ, మండలిలో ఘనంగా గణతంత్ర దినోత్సవం - కౌన్సిల్ భవనంపై జాతీయ జెండాను ఎగువవేసిన కౌన్సిల్ ఛైర్మన్ షరీఫ్
గణతంత్ర దినోత్సవం సందర్భంగా సభాపతి తమ్మినేని సీతారాం శాసనసభ భవనంపై జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమానికి సీఎస్ నీలం సాహ్ని, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకె మహేశ్వరి హాజరయ్యారు. కౌన్సిల్ ఛైర్మన్ షరీఫ్ మండలి భవనంపై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.
శాసనసభ, మండలి భవనాలపై జాతీయపతాకాన్ని ఎగురవేసిన సభాపతి, కౌన్సిల్ ఛైర్మన్
ఇదీ చదవండి:
Intro:Body:Conclusion:
Last Updated : Jan 26, 2020, 11:27 AM IST