గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెదవడ్లపూడిలోని ఓ బెల్ట్ దుకాణం పై గ్రామీణ పోలీసులు దాడులు నిర్వహించారు. నూనె ప్రసాద్ అనే వ్యక్తికి చెందిన దుకాణంలో 70 క్వార్టర్ బాటిళ్ల మద్యం గుర్తించారు. ఆ సరుకును సీజ్ చేశారు. నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్ కి తరలించారు. అక్రమంగా మద్యం విక్రయాలు నిర్వహిస్తే చర్యలు తప్పవని ఎస్సై శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు.
ఇదీ చదవండి:
రేపు రాష్ట్ర బడ్జెట్.. పిల్లలు, మహిళలకు ప్రత్యేక కేటాయింపులు