ETV Bharat / state

అఖిలపక్షం ఆధ్వర్యంలో గుంటూరులో రౌండ్​టేబుల్ సమావేశం - janasena

బీసీల రిజర్వేషన్ల అంశం విషయంలో ప్రభుత్వ వైఖరిపై గుంటూరులో జనసేన, తెదేపా నాయకులు రౌండ్​టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. వైకాపా ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు.

Round Table meeting in Guntur under the direction of All India Party
అఖిలపక్షం ఆధ్వర్యంలో గుంటూరులో రౌండ్​టేబుల్ సమావేశం
author img

By

Published : Mar 6, 2020, 12:43 PM IST

అఖిలపక్షం ఆధ్వర్యంలో గుంటూరులో రౌండ్​టేబుల్ సమావేశం

బీసీల రిజర్వేషన్ల అంశం విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై గుంటూరులో అఖిలపక్షం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జనసేన, తెదేపా నేతలు పాల్గొన్నారు. బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం వారికి అన్యాయం చేస్తోందని జనసేన నాయకుడు శ్రీనివాస్ ఆరోపించారు. వైకాపా నాయకులే న్యాయస్థానానికి వెళ్లి రిజర్వేషన్లు అడ్డుకునేలా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు వైకాపాకు తగిన గుణపాఠం చెపుతారని హెచ్చరించారు. ఈ ఎన్నికలలో జనసేన పార్టీ.. బీసీలకు 34 శాతం మేర రిజర్వేషన్లు కల్పిస్తుందని ప్రకటించారు.

ఇదీచదవండి.

గుంటూరులో రైతు భరోసా కేంద్రాల పరిశీలన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.