ETV Bharat / state

పనిచేసే ప్రభుత్వమే గెలుస్తుంది: రాయపాటి మమత - గుంటూరు

తెలుగుదేశం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు.. తమ మామయ్య నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులే రాయపాటి సాంబశివరావును గెలిపిస్తాయని ఆయన కోడలు మమత అభిప్రాయపడ్డారు.

రాయపాటి మమత
author img

By

Published : Apr 6, 2019, 3:49 PM IST

అసెంబ్లీ, లోక్​సభ ఎన్నికల్లో తెదేపా గెలుపు ఖాయమని గుంటూరు జిల్లా నరసారావుపేట పార్లమెంటు తెదేపా అభ్యర్థి రాయపాటి సాంబశివరావు కోడల మమత అభిప్రాయపడ్డారు. ఆమె మామయ్య తరపున ప్రచారం చేస్తున్న మమత..అన్ని వర్గాల వారినుంచి మంచి స్పందన లభిస్తోందని తెలిపింది. తెలుగుదేశం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, సాంబశివరావు చేసిన అభివృద్ధే నియోజకవర్గంలో మళ్లీ తమను గెలిపిస్తాయంటున్న రాయపాటి మమత మా ప్రతినిధి ముఖాముఖి.

పనిచేసే ప్రభుత్వమే గెలుస్తుంది: రాయపాటి మమత

ఇవీ చదవండి..

కనకదుర్గమ్మను దర్శించుకున్న సీఎం దంపతులు

Intro:రాజు ఈటీవీ తెనాలి కిట్ నెంబర్ 7 6 8 మొబైల్ నెంబర్ 9 9 4 9 9 3 4 9 9 3

Body:రాష్ట్రంపై ఎన్నికల కమిషన్ అడ్డం పెట్టుకొని కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు గుంటూరు జిల్లా అమృతలూరు మండలం గోవాడ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి ఎన్నో అభివృద్ధి సంక్షేమం పనులు చేశామని సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ అడ్డం పెట్టుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిపక్ష నాయకుడు జగన్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నాటకాలు ఆడుతున్నారని దానికి నిదర్శనంగా ఇంటెలిజెన్స్ వెంకటేశ్వరావు బదిలీ చేయడం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బదిలీ చేయటం రాష్ట్రంలో సీబీఐ ఈడీ దాడులు చేయడం ఇది సరైన చర్య కాదని దీనికి రెండు మూడు రోజుల్లో జరగబోయే ఎన్నికలకు ప్రజలు సరైన తీర్పు ఇచ్చే మోడీ కి గుణపాఠం తీసుకు వస్తారని మంత్రి అన్నారు

బైట్ నక్కా ఆనందబాబు సాంఘిక అండ్ సినిమా ఫోటోగ్రఫీ శాఖ మంత్రి వేమూరు తెదేపా అభ్యర్ధి

Conclusion:గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం గోవాడ లో మంత్రి నక్కా ఆనందబాబు ఎన్నికల ప్రచారం
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.