ETV Bharat / state

ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో.. దేశంలోనే అరుదైన చికిత్స

గుంటూరు జిల్లా మంగళగిరి ఎన్​ఆర్​ఐ ఆసుపత్రి వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేశారు. తుంటి ఎముకకు ఏర్పడిన గడ్డను తొలగించి దాని స్థానంలో జర్మనీలో తయారు చేసిన టైటానియం కటి వలయాన్ని 3డి సహాయంతో అమర్చారు.

'దేశంలోనే తొలిసారి నిర్వహించిన శస్త్ర చికత్స'
author img

By

Published : Sep 12, 2019, 10:27 PM IST

'దేశంలోనే తొలిసారి నిర్వహించిన శస్త్ర చికత్స'

గుంటూరు జిల్లా మంగళగిరి ఎన్​ఆర్​ఐ ఆసుపత్రి వైద్యులు... అరుదైన శస్త్ర చికిత్స చేసినట్టు చెప్పారు. ఓ మహిళ తుంటి ఎముకకు వచ్చిన గడ్డను తొలగించి దాని స్థానంలో టైటానియంతో తయారు చేసిన ఎముకను అమర్చినట్లు తెలిపారు. రోగి తుంటి కటివలయానికి కేన్సర్ పూరితమైన గడ్డతో పాటుగా ఎముకను సైతం తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. గడ్డ ఉన్న అర్థకటి వలయాన్ని తొలగించి దాని స్థానంలో 3డి సహాయంతో జర్మనీలో తయారు చేసిన టైటానియం కటివలయాన్ని అమర్చినట్లు వైద్యులు తెలిపారు. శస్త్ర చికిత్సకు అవసరమైన నిధులను ఆసుపత్రి భరించిందని కోశాధికారి అక్కినేని మణి చెప్పారు. ఇలాంటి శస్త్ర చికిత్స.. దేశంలోనే మొదటిసారిదన్నారు.

ఇదీ చూడండి:

దృఢమైన ఎముకలతో వృద్ధాప్యాన్ని స్వాగతిద్దాం

Intro:ap_gnt_81_12_biddatho_sahaa_yaachakuraalu_aathmahathya_avb_ap10170

రైల్వే ట్రాక్ పై రెండేళ్ల బిడ్దతో సహా తల్లి ఆత్మహత్య.

నరసరావుపేట డీఎస్పీ కార్యాలయం సమీపంలో ఉన్న రైల్వే ట్రాక్ పై బిడ్దతో సహా తల్లి ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం చోటు చేసుకుంది.

Body:ఏమి కష్టం వచ్చిందో ఏమో తెల్లవారుజామున తెనాలి - మార్కాపురం రైలు నరసరావుపేట వచ్చే సమయానికి ఒక యాచకురాలు అభం శుభం తెలియని తన రెండేళ్ల బిడ్దతో రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్యకు పాల్పడింది. దీనితో ఎదురుగా వస్తున్న రైలు ఢీ కొట్టడంతో వారిరువురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.

Conclusion:విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గుర్తుతెలియని తల్లీబిడ్డల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పట్టణ ఏరియా వైద్యశాలకు తరలించి మార్చురీలో భద్రపరిచారు.

ఆర్.చంద్రశేఖరరావు,
ఈటీవీ రిపోర్టర్,
నరసరావుపేట,
9885066052.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.