ETV Bharat / state

పులిచింతలకు కొనసాగుతున్న వరద ఉద్ధృతి

పులిచింతలకు వరద ఉద్ధృతి కొనసాగుతోంది. జలాశయాన్ని గరిష్ఠ సామర్థ్యం వరకూ... నింపుతున్నారు అధికారులు.

pulichinthala-water-flow
author img

By

Published : Aug 15, 2019, 6:23 PM IST

పులిచింతలకు కొనసాగుతున్న వరద ఉద్ధృతి

పులిచింతల జలాశయానికి వరద ఉద్ధృతి స్థిరంగా కొనసాగుతోంది. సాగర్ నుంచి వస్తున్న లక్షలాది క్యూసెక్కుల ప్రవాహంతో... పులిచింతల బ్యాలెన్సింగ్ రిజర్వాయరును అధికారులు నింపారు. రిజర్వాయర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 175 అడుగులు కాగా... ప్రస్తుతం 171 అడుగలకు నీటిమట్టం చేరింది. నీటి నిల్వ సామర్థ్యం దాదాపు 46 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 40 టీఎంసీల నీరు ఉంది. వరద స్థిరంగా కొనసాగుతుండగా.. బెల్లంకొండ మండలంలోని ముంపు గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. కృష్ణమ్మ ప్రవాహ ఉద్ధృతికి... మాదల నుంచి సూర్యాపేట జిల్లా బుగ్గల మాదారం వెళ్లే బల్లకట్టనూ నిలిపేశారు.

ఇవి కూడా చదవండి:

సమీక్ష: పర్​ఫెక్ట్​ థ్రిల్లర్​.. 'ఎవరు'!

Intro: స్లగ్:- AP_ONG_51_15_FIRE ACCDENT_AVB_AP10136 TEXT
కంట్రీబ్యూటర్:- కొండలరావు దర్శి 9848450509

దర్శి మండలం రాజంపల్లి పంచాయతీ పరిధిలోని అనపర్తివారిపాలెంలో అగ్నిప్రమాదం సంభవించింది.ప్రమాదంలో ఓ పూరిల్లు దగ్దమైనది.ఎటువంటి ప్రాణాపాయం జరగలేదు.ఇంట్లో కూతురిపెళ్లికని తెచ్చిపెట్టుకున్న రెండు లక్షలరూపాయల నగదు,రెండులక్షలరూపాయల విలువైన బంగారు ఆభరణాలు కాలిపోయాయి.మొత్తం మీద సుమారు ఐదు లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు తెలుస్తుంది.

ప్రకాశంజిల్లా దర్శి మండలం రాజంపల్లి పంచాయతీ పరిదిలోని అనపర్తివారిపాలెంలో నివాసముంటున్న అనపర్తి బాలకోటయ్య ఇంట్లోఅగ్నిప్రమాదంఈరోజుఉదయంసంభవించింది.వివరాలలోకివేళితేఈరోజుఉదయాన్నేబాలకోటయ్య అతని భార్య కృపమ్మలు గేదెలమేతకోసం పొలంవెళ్లారు.కోటయ్య కూతురు ఇందిరమ్మ ఇంట్లో కట్టెల పొయ్యి మీద రోజూ లానే వంట ప్రారంభిం చింది.కొంతసేపటి తరువాత పొయ్యినుండి ఒక్కసారిగా మంటలు ఎగిసి పడటంతో ఇందిరమ్మ భయపడి బయటకు పరిగెత్తింది. ఇరుగుపొరుగు వారిని పిలిచేలోపే మంటలు ఇంటిని అంటుకొని పైకి ఎగిశాయి. ఇరుగు పొరుగు వారు మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. అగ్నిమాపక శకటం వచ్చిమంటలను ఆర్పింది. కానీ అప్పటికే జరగవలసినదంతా జరిగిపో యినది.తన కుమార్తెపెళ్లి ఖర్చులకోసమని నాలుగులక్షలు అప్పుతెచ్చి కొంత బంగారం చేయించి మిగిలిన నగదు ఇంట్లో దాచి ఉంచాడు. అనుకోకుండా జరిగిన అగ్నిప్రమాదం వలనఇంట్లోఉన్నబంగారంమంటలవేడికికరిగిపోగా,నగదుపాక్షికంగాకాలిపోయింది.దీనికారణంగా కోటయ్యకుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉండిపోయింది.
బైట్:- అనపర్తి కృపమ్మ బాదితురాలు. Body:ప్రకాశంజిల్లా దర్శి.Conclusion:.కొండలరావు దర్శి 9848450509.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.