ETV Bharat / state

'సాహో' టికెట్ ధరలపై హైకోర్టులో వ్యాజ్యం

సాహో సినిమా టికెట్ ధరను వంద రూపాయలకు మించి వసూలు చేయకుండా.. ప్రభుత్వాన్ని ఆదేశించాలని సినీ నిర్మాత నట్టి కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. ఈ వ్యాజ్యంపై నేడు విచారణ జరగనుంది.

author img

By

Published : Aug 27, 2019, 7:35 AM IST

Producer Nutty Kumar has filed a petition in the High Court to charge Sahao movie ticket price not to exceed 100 rupees.

సాహో సినిమా టికెట్ ధరను వంద రూపాయలకు మించి వసూలు చేయకుండా ఉండేలా ఆదేశాలు జారీచేయాలని హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. టిక్కెట్ల ధరల విషయంలో థియేటర్ యాజమాన్యాలను నిలువరించే విధంగా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని నిర్మాత నట్టికుమార్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. సాహో చిత్రం టికెట్ రేట్లను పెంచుకునేందుకు అనుమతివ్వడం సరికాదన్నారు. వెంకటేశ్వర ఫిలిమ్స్ అధినేత దిల్ రాజుతో పాటు తదితరులను వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు . హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి . శ్యాంప్రసాద్ ముందుకు ఈ వ్యాజ్యం నేడు విచారణకు రానుంది.

ఇదీచూడండి.ఇస్మార్ట్​గా ధనుష్​.. త్వరలో పట్టాలెక్కనున్న సినిమా..!

Intro:FILENAME: AP_ONG_34_11_ENNIKAL_SIBBANDI_JATIYA_RAHADARI_PAI_BHITAIMPU_AVB_C2
CONTRIBUYTER: SHAIK KHAJAVALI, YARRAGONDAPALEM, PRAKSHAM

తమకు న్యాయమైన రెమ్యునరేషన్ ఇవ్వాలని కోరూతు ఎన్నికల సిబ్బంది జాతీయ రహదారి పై బైఠాయించి ఆందోళన చేపట్టిన సంఘటన ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం లో చోటుచేసుకుంది. యర్రగొండపాలెం నియోజకవర్గంలో లోని ఎన్నికల విధులు నిర్వహించడానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఉద్యోగుల వచ్చారు. పట్టణం లోని ప్రభుత్వ జూనియర్, ఉన్నత పాఠశాల లోని కేంద్రాల్లో కొంత మంది ఉద్యోగుల కు రిజర్వ్డ్ గా ఉంన్నారు. పోలింగ్ ముగిసిన తరువాత వారికి రెమ్యునరేషన్ ఇస్తామన్న దాంట్లో సగం ఇస్తున్నారంటూ జాతీయ రహదారి పై భైఠాయించారు. తమకు పూర్తిగా రెమ్యునరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేసారు. విధులు నిర్వహించిన ఉద్యోగుల లాగేనే డబ్బులు ఇస్తామని పోలింగ్ అధికారులు హామీ ఇవ్వడం తో ధర్నా విరమించారు.
బైట్1)

Body:kit nom 749

Conclusion:9390663594
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.