ETV Bharat / state

మహిళలకు ప్రివెంటివ్ కేర్ హెల్త్ మెడికల్ క్యాంపు - ప్రివెంటివ్ కేర్ హెల్త్ మెడికల్ క్యాంపు వార్తలు

గుంటూరు జిల్లాలో శారదా సొసైటీ ఆధ్వర్యంలో... మహిళలకు ప్రివెంటివ్ కేర్ హెల్త్ మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. రోజురోజుకి పెరిగిపోతున్న ఎన్సీడిఎస్ వ్యాధులను నివారించేందుకు ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు శారదా సొసైటీ అధ్యక్షురాలు శారద తెలిపారు.

preventive health care medical camp at guntur district
మహిళలకు ప్రివెంటివ్ కేర్ హెల్త్ మెడికల్ క్యాంపు
author img

By

Published : Jan 1, 2020, 10:26 AM IST

మహిళలకు ప్రివెంటివ్ కేర్ హెల్త్ మెడికల్ క్యాంపు

గుంటూరు జిల్లా తెనాలిలో... శారదా సొసైటీ ఆధ్వర్యంలో ఉచితంగా ప్రివెంటివ్ కేర్ హెల్త్ మెడికల్ క్యాంపు నిర్వహించారు. రోజురోజుకి పెరిగిపోతున్న ఎన్సీడీఎస్ వ్యాధులను నివారించేందుకు తెనాలి పురపాలక సంఘం పరిధిలో ఉన్న ఇందిరా కాలనీ పరిసర ప్రాంతాల్లో సుమారు రెండు వేల మంది మహిళలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. వ్యాధుల బారిన పడినప్పుడు తీసుకోవాల్సిన సూచనలు ఇచ్చారు. 20 నుంచి 60 సంవత్సరాల వయస్సు గల స్త్రీలకు వ్యాధి నిర్ధరణ పరీక్షలు చేసి ప్రభుత్వానికి నివేదిక అందించారు. బీపీ, షుగర్, థైరాయిడ్, క్యాన్సర్, గుండెజబ్బులు, ఊపిరితిత్తులు... మొదలగు వ్యాధులను అరికట్టేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని శారదా సొసైటీ అధ్యక్షురాలు శారద తెలిపారు.
డాక్టర్ శారదా సొసైటీ ద్వారా ప్రభుత్వ సంస్థలను కూడా కలిపి ప్రివెంటివ్ కేర్ హెల్త్ మెడికల్ క్యాంపు నిర్వహించడం ఎంతో బాగుందని స్థానిక శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ కొనియాడారు.

ఇదీ చదవండి: గుండె మార్పిడి శస్త్ర చికిత్సకు అనుమతి

Intro:రాజు ఈటీవీ తెనాలి కిట్టు నెంబరు 7 6 8 మొబైల్ నెంబరు 9 9 4 9 9 3 4 9 9 3

Body:డాక్టర్ శారదా సొసైటీ ఆధ్వర్యంలో తెనాలి పురపాలక సంఘం తెనాలి జిల్లా వైద్యశాల సహకారంతో పబ్లిక్ హెల్త్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ నీ డాక్టర్ శారద ఏర్పాటు చేశారు
గుంటూరు జిల్లా తెనాలి అమరావతి ఫ్లాట్స్ లో ఇందిరా కాలనీ మరియు పరిసర ప్రాంతాల్లో నిర్ణీత కాలంలో 20 నుంచి 60 సంవత్సరాల వయస్సు గల స్త్రీలకు వ్యాధి నిర్ధారణ నాలుగు వందల మందికి పరీక్షలు చేసి నివేదిక గవర్నమెంట్ వారికి అందించడం జరిగిందని డాక్టర శారద అన్నా రూ

తెనాలి పురపాలక సంఘం పరిధిలో ఉన్న ఇందిరా కాలనీ పరిసర ప్రాంతాల్లో సుమారు రెండు వేల మంది మహిళలకు రానురాను పెరిగిపోతూనే ncds వ్యాధులైన బీపీ షుగర్ థైరాయిడ్ క్యాన్సర్ గుండెజబ్బులు ఊపిరితిత్తుల వ్యాధులు కేరళ వ్యాధులకు మొదలగు వ్యాధులకు ట్రీట్మెంట్ ఇచ్చుటకు అసాధ్యంగా మారుతున్న ఈ రోజుల్లో వీటిని అరికట్టేందుకు మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని శారదా సొసైటీ అధ్యక్షురాలు శారద అన్నారు

నెలరోజులపాటు ఈ వైరస్ స్కాన్ పెట్టి వచ్చిన ప్రతి ఒక్కరిని టెస్ట్ చేశామని రోగాలు బారిన పడకుండా ఉండాలంటే ముందు మనం తీసుకునే ఆహారం నుంచి జాగ్రత్తగా ఉండాలని ప్రతి ఒక్కరికి ఆహారపు అలవాట్లు దగ్గర్నుంచి నిత్యం మనం చూస్తున్న పనుల గురించి ఏ డిసీజెస్ వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రజలకు అవగాహన కల్పించామని ప్రతి ఒక్కరికి ఉచితంగా టెస్ట్ చేశామని ఆమె అన్నారు
స్థానిక శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ డాక్టర్ శారదా సొసైటీ ద్వారా మా ప్రభుత్వ సంస్థలను కూడా కలిపి ప్రివెంట్ టు కేర్ హెల్త్ మెడికల్ నిర్వహించడం ఎంతో బాగుందని ప్రజలు నా దృష్టికి కూడా తీసుకొచ్చారని దీనిని రాబోయే రోజుల్లో తెనాలి నియోజకవర్గంలో ఉన్న మహిళను అందరికీ ప్రివెంట్ టు క్యాంపు ద్వారా వైద్య అందిస్తామని అన్నారు

పేషెంట్లు మాట్లాడుతూ ఈ క్యాంపు ద్వారా మాకు ముందస్తుగా మా ఆరోగ్య సమస్యలు తెలియజేయడమే కాకుండా మాకు ఉచితంగా వైద్య సేవలు అందించాలని అలాగే దగ్గరుండి ఆపరేషన్ చేయించారని పేషెంట్స్ అన్నారు

బైట్ డాక్టర్ శారద శారద సొసైటీ అధ్యక్షులు
బైట్ రాజశ్రీ పేషెంట్
బైట్ షర్మిల పేషెంట్
బైట్ శారమ్మ పేషెంట్
బైట్ కాసిం బి పేషెంట్
బైట్ మేరీ పేషెంట్
బైట్ అన్నాబత్తుని శివకుమార్ శాసనసభ్యులు తెనాలి

Conclusion:గుంటూరు జిల్లా తెనాలి ఇందిరా నగర్ కాలనీలో ప్రివెంటివ్ కేర్ హెల్త్ మెడికల్ క్యాంపు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.